'గ్యాంగ్' మూవీ రిలీజ్ కోసమే రమ్యకృష్ణ వెయిటింగ్!
- సూర్య తాజా చిత్రంగా 'గ్యాంగ్'
- తెలుగు .. తమిళ భాషల్లో రేపే రిలీజ్
- కీలమైన పాత్రలో రమ్యకృష్ణ
దాంతో తమ సినిమాలో మహిళా ప్రాధాన్యత కలిగిన పాత్ర ఉంటే, ముందుగా రమ్యకృష్ణనే సంప్రదిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో తన స్థాయికి తగిన కొన్ని పాత్రలను రమ్యకృష్ణ చేస్తూ వచ్చారు. అయితే అవేవి అంతగా ఆమె క్రేజ్ ను పై మెట్టుకు తీసుకెళ్లలేకపోయాయి. ఈ నేపథ్యంలోనే ఆమె సూర్య 'గ్యాంగ్' సినిమాలో కథను మలుపుతిప్పే పాత్ర చేశారు. ఈ సినిమా తెలుగు .. తమిళ భాషల్లో రేపే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా పైనే రమ్యకృష్ణ ఆశలు పెట్టుకున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.