మాజీ ప్రధాని ఇందిరాగాంధీ పాత్రలో నటించబోతున్న విద్యాబాలన్
- సాగరికా ఘోష్ నవలకు దృశ్యరూపం
- వెబ్ సిరీస్ లేదా సినిమా రూపంలో తెరకెక్కే అవకాశం
- వెబ్ సిరీస్ అయితే బాగుంటుందన్న సాగరిక
అలాగే విద్యాబాలన్ కూడా తాను ఇందిర పాత్రలో నటించబోతుండటం చాలా సంతోషంగా ఉందని ప్రకటించింది. ఈ పుస్తకంలో అత్యవసర పరిస్థితి కాలంలో ఇందిర ప్రవర్తించిన తీరు, ఆమె పాలన, వ్యక్తిగత వివరాలను సాగరిక వివరించారు. అందుకని ఈ చిత్రాన్ని వెబ్‌సిరీస్ రూపంలోనే తెరకెక్కిస్తే బాగుంటుందని ఆమె ఆకాంక్షిస్తున్నారు.