కేప్‌టౌన్ వీధుల్లో డ్యాన్స్ చేసిన అనుష్క శర్మ... వీడియో చూడండి
- ఆలస్యంగా బయటికి వచ్చిన వీడియో
- టెస్ట్ మ్యాచ్‌కి ముందు దక్షిణాఫ్రికా వీధుల్లో విలాసాలు
- ఇప్పటికే వైరల్ అయిన విరాట్, శిఖర్ ధావన్‌ల డ్యాన్స్ వీడియో
తాజాగా అదే షికారులో భాగంగా అనుష్క శర్మ డ్యాన్స్ వేసిన వీడియో బయటికి వచ్చింది. ఆలస్యంగా వచ్చినప్పటికి వైరల్ అవడంతో విరాట్, శిఖర్‌ల వీడియోను ఇది మించిపోతోంది. ఓ వ్యక్తితో పోటాపోటీగా అనుష్క డ్యాన్స్ చేస్తుండటం ఈ వీడియోలో చూడొచ్చు.