america: మెలానియా ట్రంప్ ఖరీదైన డ్రెస్ పై విమర్శల వర్షం!

షార్ట్స్‌లో చూడండి
న్యూ ఇయర్ వేడుకల్లో అమెరికన్ ఫస్ట్ లేడీ మెలానియా ట్రంప్ ధరించిన అతి ఖరీదైన డ్రెస్ పై విమర్శల వర్షం కురుస్తోంది. న్యూ ఇయర్ సందర్భంగా యూఎస్ అధ్యక్షుడు, డొనాల్డ్ ట్రంప్ నిర్వహించిన ఈ వేడుకకు ఆమె హాజరయ్యారు. పింక్ ఫ్లోరల్-ఎంబ్రాయిడరీ చేసిన అద్భుతమైన ఓ గౌన్ ను ధరించి ఈ పార్టీకి ఆమె హాజరయ్యారు. ఈ డ్రెస్ ఖరీదు సుమారు నాలుగు వేల అమెరికన్ డాలర్లు చేస్తుందట. ‘ఇంత ఖరీదైన డ్రెస్ ఆమె ధరిస్తారా?’ అంటూ సామాజిక మాధ్యమాల వేదికగా నెటిజన్లు విమర్శలు గుప్పిస్తున్నారు.

 
Go Back to Shorts
america
Donald Trump

More Telugu News