వెంటవెంటనే ఆడియన్స్ ముందుకు కీర్తి సురేశ్
- పవన్ జోడీగా 'అజ్ఞాతవాసి'
- సూర్య సరసన 'గ్యాంగ్'
- రెండూ సంక్రాంతి కనుకగానే రిలీజ్
ఇక తమిళంలో సూర్య జోడీగా చేసిన 'తానా సెరిందా కూట్టమ్' జనవరి 12వ తేదీన విడుదలవుతోంది. ఈ సినిమా తెలుగులో 'గ్యాంగ్' పేరుతో ఇక్కడ రిలీజ్ కానుంది. ఇలా కీర్తి సురేశ్ ఇద్దరు స్టార్ హీరోలతో చేసిన సినిమాలు, ఒకటి రెండు రోజుల గ్యాప్ లో ప్రేక్షకుల ముందుకు వస్తుండటం ఆమె అభిమానులకు ఆనందాన్ని కలిగించే విషయమేనని చెప్పాలి. 'గ్యాంగ్' సినిమాలో ఆమె పాత్రకు పేరు ఉండదట. ఈ పాత్ర చాలా కొత్తగా ఉంటుందనీ, ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అవుతుందని కీర్తి సురేశ్ బలంగా చెబుతోంది.