అల్లు అర్జున్ 'నా పేరు సూర్య.. నా ఇల్లు ఇండియా' కోసం బాలీవుడ్ కొరియోగ్రాఫర్ వైభవి మర్చంట్
- దక్షిణాది చిత్ర పరిశ్రమలో అడుగుపెడుతున్న జాతీయ అవార్డు గ్రహీత
- కజ్రారే, ఆజా నచ్ లే పాటలకు కొరియాగ్రఫీ చేసిన వైభవి
- ఒక పాట కోసం పనిచేయనున్న మర్చంట్
అలాగే దేశవ్యాప్తంగా ప్రాచుర్యం పొందిన 'కజ్రారే', 'ఆజా నచ్ లే' పాటలకు కూడా వైభవి మర్చంట్ కొరియోగ్రఫర్. అల్లు అర్జున్ సినిమాతో ఆమె మొదటిసారిగా దక్షిణాది చిత్రసీమలో అడుగుపెట్టబోతున్నారు. అలాగే ఈ చిత్రానికి జాతీయ అవార్డు గ్రహీత రాజీవ్ రవి సినిమాటోగ్రఫర్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే.