గవాస్కర్ రికార్డు బద్దలు.. కెప్టెన్ కోహ్లీ ఖాతాలో మరోటి!
- 39 ఏళ్ల రికార్డు బద్దలు
- కెప్టెన్‌గా రెండు ఇన్నింగ్స్‌లలో కలిపి 293 పరుగులు చేసిన కోహ్లీ
- ఒకే మ్యాచ్‌లో ‘డబుల్’, అర్ధ సెంచరీ నమోదు చేసిన ఏడో ఆటగాడిగానూ విరాట్ రికార్డు
ఈ మ్యాచ్‌లో ఓ డబుల్ సెంచరీ, అర్ధ సెంచరీ బాదిన కోహ్లీ మరో రికార్డును అందుకున్నాడు. అంతర్జాతీయ మ్యాచ్‌లో ఈ రెండు నమోదు చేసిన ఏడో కెప్టెన్‌గా కోహ్లీ నిలిచాడు. ఆయనకు ముందు మార్క్ టేలర్, గ్రాహం గూచ్, గ్రేమ్ స్మిత్, స్టీఫెన్ ఫ్లెమింగ్, రికీ పాంటింగ్, సునీల్ గవాస్కర్‌లు ఈ ఘనత సాధించారు.