ట్రంప్ ట్రావెల్ బ్యాన్ ను అమలు చేయవద్దు: కాలిఫోర్నియా కోర్టు
- ట్రంప్ ట్రావెల్ బ్యాన్ పై మండిపడ్డ కాలిఫోర్నియా కోర్టు
- ట్రావెల్ బ్యాన్ సమాఖ్య స్ఫూర్తికి విరుద్ధంగా ఉందన్న న్యాయమూర్తి
- ఈ విషయంలో ట్రంప్ ఆదేశాలు అమలుచేయాల్సిన అవసరం లేదు
ఈ ఉత్తర్వులను అమలు చేయాల్సిన అవసరం లేదని కోర్టు పేర్కొంది. కాలిఫోర్నియా కోర్టుతో పాటు శాన్ ఫ్రాన్సిస్కో, శాంటా క్లారా కంట్రీ ప్రభుత్వాలు కూడా ఇదే అభిప్రాయం వ్యక్తం చేయడం విశేషం. కాగా, వలసదారుల వల్లే అమెరికాలో సమస్యలని, ఉద్యోగాలు కూడా వారే తన్నుకుపోతున్నారని ట్రంప్ పలుమార్లు మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ట్రావెల్ బ్యాన్ అంశాన్ని వెలుగులోకి తెచ్చారు.