బీజేపీనా? కాంగ్రెస్సా?... హిమాచల్ ప్రదేశ్ లో నేడే పోలింగ్!
- 68 నియోజకవర్గాల్లో పోలింగ్
- కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసిన ఎన్నికల సంఘం
- గెలుపును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్
మరోవైపు వరుస విజయాలతో పూర్తి ఆత్మవిశ్వాసంతో ఉన్న బీజేపీ... ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ ను మట్టి కరిపించాలని తీవ్రంగా కృషి చేస్తోంది. ఇదే సమయంలో పంజాబ్ లో అధికారాన్ని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ హిమాచల్ లో కూడా అదే ఊపును కొనసాగించాలనే పట్టుదలతో ఉంది.