కాంగ్రెస్ లో రేవంత్ రెడ్డి చేరికకు రంగం సిద్ధం.. రెండు రోజులుగా ఢిల్లీలోనే మకాం!
- కాంగ్రెస్ అధిష్ఠానంతో కొలిక్కి వచ్చిన చర్చలు
- కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా రేవంత్
- పీసీసీ అధ్యక్షుడిగా దళితుడు
ఇక టీపీసీసీ అధ్యక్షుడిగా దళితుడిని నియమించనున్నట్టు తెలుస్తోంది. తెలంగాణలో టీఆర్ఎస్ కు వ్యతిరేకంగా టీడీపీ పోరాటాలు చేయలేకపోతోందనే భావనతోనే కాంగ్రెస్ లో చేరాలనే నిర్ణయానికి రేవంత్ వచ్చినట్టు చెబుతున్నారు.