ట్రంప్ ను దింపేద్దామంటూ పేపర్ లో ప్రకటన.. అమెరికాలో చర్చనీయాంశం
- అధ్యక్ష పదవికి ట్రంప్ అర్హుడు కాదు
- అతన్ని దింపేందుకు అందరూ సహకరించండి
- ఎన్నికల్లో కూడా ట్రంప్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారు
అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఎన్నో అక్రమాలకు పాల్పడ్డారని... అధికారం చేపట్టిన కొన్ని నెలల్లోనే అధ్యక్ష పదవికి అర్హుడు కాదని నిరూపించుకున్నాడని తెలిపాడు. ట్రంప్ ను అధ్యక్ష పదవి నుంచి తొలగించేందుకు అందరూ సహకరించాలని కోరాడు. గతంలో కూడా ఇద్దరు రిపబ్లికన్ నేతల బండారాన్ని లారీ ఫ్లింట్ బయటపెట్టాడు.