మహిళా కానిస్టేబుల్ స్నానం చేస్తుండగా వీడియో తీసిన కానిస్టేబుల్‌కు అరదండాలు!
- వీడియో ఎందుకు తీశావని ప్రశ్నించినందుకు దాడి
- కానిస్టేబుల్, అతడి భార్య, తల్లి, సోదరుడిపై కేసు
తనను వీడియో తీసినందుకు సమీర్‌తో ఆమె వాగ్వాదానికి దిగారని సీఐ దయానంద్ ధోమ్ తెలిపారు. వాగ్వాదంతో రెచ్చిపోయిన సమీర్ కుటుంబ సభ్యులు మహిళా కానిస్టేబుల్‌పై దాడికి దిగారని పేర్కొన్నారు. ఆమె ఫిర్యాదుతో కానిస్టేబుల్ సమీర్‌ను అరెస్ట్ చేసినట్టు తెలిపారు. సమీర్‌తోపాటు అతడి భార్య, సోదరుడు, తల్లిపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు వివరించారు.