ధోనీకి మళ్లీ నిరాశ.. పద్మభూషణ్ ఈసారీ హుళక్కే?
- గతంలో రెండుసార్లు తిరస్కరణ
- ఈసారీ అదే రిపీటయ్యే అవకాశం
- ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసే కారణం
ధోనీకి ఈ అవార్డు అందని ద్రాక్షగా మారుతుండడం వెనక ఐపీఎల్ స్పాట్ ఫిక్సింగ్ కేసే కారణమని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ కేసు సుప్రీంకోర్టులో నడుస్తోంది. ఈ కేసు విచారణ సందర్భంగా ధోనీ పేరు పదేపదే చర్చకు రావడమే ఆయన పేరును ఈ అవార్డుకు పరిగణనలోకి తీసుకోకపోవడానికి కారణమని సమాచారం.