క్లాసు రూములో శునకం... బుద్ధిగా పాఠం విన్న వైనం!
- పొలిటికల్ సైన్స్ పాఠం జాగ్రత్తగా విన్న శునకం
- ఇర్మా హరికేన్ ఎఫెక్ట్
- జార్జియా యూనివర్సిటీలో కుక్క
- సోషల్ మీడియాలో వైరల్ పోస్టు
దీంతో తన పెంపుడు కుక్క లూనాను ఇంట్లో వదిలేయడం ఇష్టం లేక, ప్రొఫెసర్ కి వివరించి, తరగతికి తనతోపాటు దానిని కూడా తీసుకురావడానికి అనుమతి అడిగింది. ఆయన అంగీకరించడంతో తనతోపాటు లూనాను కూడా తరగతి గదికి తీసుకెళ్లింది. అయితే తరగతిలో అధ్యాపకుడు పొలిటికల్ సైన్స్ పాఠం బోధిస్తున్నంతసేపు లూనా ఆమె కుర్చీ ఎదురుగా బుద్ధిగా కూర్చుంది. ఈ విషయాన్ని ఆమె తన ఫేస్ బుక్ ద్వారా తెలియజేస్తూ ఆ ఫోటోలు పోస్టు చేసింది. ఇవి వైరల్ గా మారాయి. లూనాను చాలా మంది మెచ్చుకుంటున్నారు.