నా మీద కాంగ్రెస్ పార్టీలో ఐదు ఫీట్లున్నోడు కూడా ఆరారు ఫీట్లు ఎగిరాడు: మంత్రి కేటీఆర్ ఎద్దేవా 7 years ago
తెలంగాణలో ఏర్పడింది ‘మహాకూటమి’ కాదు.. అది ఈస్టిండియా కంపెనీ!: ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ 7 years ago
‘కాంగ్రెస్’ వెనుక ఉండి చక్రాలు, బొంగరాలు, వడియాలు అన్నీ చంద్రబాబే తిప్పుతారట!: మంత్రి కేటీఆర్ వ్యంగ్యం 7 years ago
శేరిలింగంపల్లి టికెట్ నాకే ఇవ్వాలి.. గాంధీభవన్ ముందు ధర్నాకు దిగిన మాజీ ఎమ్మెల్యే భిక్షపతి! 7 years ago
ఎన్టీఆర్ కు పొడిచిన వెన్నుపోటే... రేపు రాహుల్ కు కూడా పొడుస్తారు!: చంద్రబాబుపై అసదుద్దీన్ సెటైర్ 7 years ago
కేంద్రం బయ్యారం స్టీల్ ప్లాంట్ పెడితే ఓకే.. లేదంటే మేమే రంగంలోకి దిగుతాం!: మంత్రి కేటీఆర్ 7 years ago
ప్రత్యేకహోదా కింద ఏపీకి ఆర్థిక సాయం చేస్తే ఓకే.. రాయితీలు ఇస్తే తెలంగాణకు ఇబ్బంది!: టీఆర్ఎస్ నేత వినోద్ 7 years ago
చంద్రబాబుతో పొత్తు పెట్టుకోవడం కంటే దౌర్భాగ్యం మరొకటి లేదు.. పొత్తుపై కనీసం మాకు కూడా చెప్పలేదు!: సి.రామచంద్రయ్య 7 years ago
తెలుగువారి ఆత్మగౌరవం కోసం ఎన్టీఆర్ పార్టీ పెడితే.. అదే టీడీపీని చంద్రబాబు కాంగ్రెస్ నేతల కాళ్లదగ్గర పెట్టారు!: లక్ష్మీపార్వతి 7 years ago
పవన్ వెనక బీజేపీ ఉంది.. మాయావతిని కలవడానికి వెళ్లినప్పుడు వాహనాన్ని సమకూర్చింది బీజేపీనే!: బీద రవిచంద్ర 7 years ago
మిస్టర్ రాహుల్ గాంధీ.. తెలంగాణ నేతలు ఆంధ్రులను దశాబ్ద కాలంపైగా నానా మాటలు అన్నారు: పవన్ కల్యాణ్ 7 years ago
అప్పుడు రాహుల్ కారుపై కోడి గుడ్లు విసిరారు.. ఇప్పుడు శాలువా కప్పి కాళ్లు పట్టుకున్నాడు: చంద్రబాబుపై విజయసాయిరెడ్డి విమర్శలు 7 years ago
వివాదాస్పదమైన నటి దివ్య స్పందన ట్వీట్.. ప్రధాని మోదీని పక్షి రెట్టగా అభివర్ణించిన కాంగ్రెస్ సోషల్ మీడియా సెల్ హెడ్! 7 years ago
కర్ణాటకలో బీజేపీకి ఊహించని షాక్.. పోలింగుకు ముందు పార్టీని వీడిన రామనగర అభ్యర్థి.. కాంగ్రెస్లో చేరిక! 7 years ago
టీడీపీ-కాంగ్రెస్ లది అపవిత్ర కలయిక.. పార్టీ నుంచి తప్పుకుంటున్నా: కాంగ్రెస్ సీనియర్ నేత వట్టి వసంతకుమార్ 7 years ago
చంద్రబాబుకు ప్రధాని పదవి మీద ఆశ లేదు.. ఏపీ ప్రయోజనాలే ఆయనకు ముఖ్యం!: మంత్రి అచ్చెన్నాయుడు 7 years ago
అమరావతిలో శిలాఫలకాన్ని ఇంగ్లిష్ లో వేసినప్పుడే తెలుగువారి ఆత్మగౌరవం పోయింది!: యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ 7 years ago