తెలంగాణ కాంగ్రెస్ కు భారీ షాక్.. చిత్తుగా ఓడిపోయిన జానారెడ్డి!
- ఘనవిజయం సాధించిన నర్సింహయ్య
- విజయంపై ఆశలు పెట్టుకున్న జనారెడ్డి
- 80 స్థానాల్లో ఆధిక్యంలో సాగుతున్న టీఆర్ఎస్
తెలంగాణ ఎన్నికల్లో జగిత్యాల, కోరుట్ల, ధర్మపురి, కంటోన్మెంట్, పరకాల, వర్ధన్న పేట సహా పలుచోట్ల టీఆర్ఎస్ అభ్యర్థులు ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజా అప్ డేట్ ప్రకారం టీఆర్ఎస్ 80, కాంగ్రెస్ పార్టీ 12, బీజేపీ, మజ్లిస్, ఇతరులు రెండు స్థానాలు చొప్పున ఆధిక్యంలో కొనసాగుతున్నారు.