కేసీఆర్ ఆదేశాల మేరకే పార్లమెంటులో మోదీకి సహకరిస్తున్నామని టీఆర్ఎస్ ఎంపీలు చెప్పారు: రాహుల్ గాంధీ 7 years ago
ఏపీలోనూ టీడీపీతో పొత్తు... చాలామంది త్యాగాలు చేయాల్సిందేనని రఘువీరా సంకేతాలు... పలువురిలో ఆందోళన! 7 years ago
టీఎస్ ను టీజీగా మారుస్తాం... రాష్ట్ర గీతాన్ని కూడా మార్చేస్తాం: ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసిన కాంగ్రెస్ 7 years ago
కేసీఆర్ పైనే పోటీ చేస్తావురా? అంటూ బెదిరించారు.. ఇల్లు చిందరవందర చేశారు: ఒంటేరు ప్రతాప్ రెడ్డి 7 years ago
కేసీఆర్ పాలనలో తెలంగాణ దిగజారింది.. కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇంతకంటే వందరెట్లు ఎక్కువ నష్ట పోతుంది: మోదీ 7 years ago
సోదాలకు వచ్చిన పోలీసులు.. ఒంటిపై పెట్రోలు పోసుకున్న కేసీఆర్ ప్రత్యర్థి వంటేరు ప్రతాప్‌రెడ్డి 7 years ago
ప్రతీ ఊరిలో లిక్కర్ లారీలు దిగుతున్నాయి.. 'కార్యకర్తల నాయుడు' ప్యాకేజీలు పెట్టి కొంటున్నాడు!: సీఎం కేసీఆర్ 7 years ago
2013లో ఒక్క నివేదికను సాకుగా చూపుతూ ఏపీ ప్రత్యేక హోదాకు కాంగ్రెస్ పార్టీ శఠగోపం పెట్టింది!: జీవీఎల్ 7 years ago
కాంగ్రెస్ లో తల్లీకొడుకుల రాజ్యం నడుస్తుంటే.. టీడీపీలో తండ్రీకొడుకుల రాజ్యం నడుస్తోంది!: జీవీఎల్ నరసింహారావు ధ్వజం 7 years ago
తెలంగాణలో నా అంత ప్రజాభిమానం ఉన్న నేత ఎవ్వరూ లేరు.. భవిష్యత్ లో కూడా ఎవరూ రారు!: కె.జానారెడ్డి 7 years ago
కేకే, జితేందర్ రెడ్డిలు కూడా టీఆర్ఎస్ ను వీడే ఆలోచనలో ఉన్నారు: కొండా విశ్వేశ్వరరెడ్డి సంచలన వ్యాఖ్యలు 7 years ago
కేసీఆర్ ఇప్పటివరకూ మా ప్రాంతంలో అడుగుపెట్టలేదు.. ఆయన కంటే ఆంధ్రా ముఖ్యమంత్రులే నయం!: కొండా విశ్వేశ్వరరెడ్డి 7 years ago
ప్రధాని మోదీ తండ్రి పేరేమిటో దేశంలో ఎవరికీ తెలియదు!: కాంగ్రెస్ నేత విలాస్ రావ్ షాకింగ్ కామెంట్స్ 7 years ago
ఒక్కగానొక్క కూతురి నిశ్చితార్థానికి వెళ్లకుండా అడ్డుకునేందుకు అప్పట్లో కేసీఆర్ యత్నించారు.. పెద్దపెద్ద లాయర్లను తెచ్చారు!: రేవంత్ రెడ్డి 7 years ago
కేసీఆర్ ఇంట్లో పడుకుంటే.. మనవడు సచివాలయానికి వచ్చి స్నేహితులతో గోటీలు ఆడుతున్నాడు!: రేవంత్ రెడ్డి ఎద్దేవా 7 years ago
విద్యాసంస్థల నుంచి చెత్త ఏరుకునే సంఘాల వరకూ.. అందరినీ కేసీఆర్ వాడుకున్నారు!: రేవంత్ రెడ్డి 7 years ago