ఏపీ టన్నెల్ ప్రాజెక్ట్‌పై తెలంగాణ సర్కార్ ఎందుకు మౌనంగా ఉంది?: కవిత

Telangana
Advertisement
  • నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ జలాల వివాదంపై కవిత స్పందన
  • రేవంత్ రెడ్డి అనుమతితోనే ఈ పనులు జరుగుతున్నాయా అని నేరుగా ప్రశ్న
  • భారీ నిర్మాణ పనులపై ప్రభుత్వానికి కనీస నిఘా సమాచారం లేదా అని నిలదీత
నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుంచి నీటిని తరలించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టన్నెల్ పనులు చేపట్టినా రేవంత్ ప్రభుత్వం మౌనంగా ఉందని తెలంగాణ రక్షణ సేన అధ్యక్షురాలు కవిత విమర్శించారు. పొరుగు రాష్ట్రం ఇంత పెద్ద ఎత్తున ప్రాజెక్టు పనులు చేపడుతున్నా రేవంత్ ప్రభుత్వం ప్రభుత్వం ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని నిలదీశారు. 

నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీ నుండి అక్రమంగా నీటిని తరలించేందుకు ఏపీ ప్రభుత్వం భారీ టన్నెల్ ప్రాజెక్ట్ చేపట్టినా తెలంగాణ ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవడంలేదు? అని ప్రశ్నించారు. తెలంగాణ ముఖ్యమంత్రి అనుమతితోనే ఏపీ ప్రభుత్వం ఈ టన్నెల్ ప్రాజెక్టును చేపట్టిందా? అని నిలదీశారు. ఏపీ ప్రభుత్వం ఇంత భారీ ఎత్తున ప్రాజెక్టు పనులు చేస్తున్నా తెలంగాణ ప్రభుత్వానికి కనీస సమాచారం లేదా? అంటూ మండిపడ్డారు.
Advertisement

సంబంధిత వార్తలు

KavithaRevanth ReddyNagarjuna Sagar Tunnel Project

More Telugu News

‘‘మా చెల్లికి క్యాన్సర్ వచ్చినప్పుడు’’.. ఎన్విడియా మాజీ బాస్ జెన్సన్ హువాంగ్‌పై భారతీయ టెక్కీ ఎమోషనల్ పోస్ట్!

18 Nov, 14:23

రూ.99తో రైల్వే స్టేషన్‌లో లగ్జరీ విశ్రాంతి.. హైటెక్ స్లీపింగ్ పాడ్స్, వైఫై, ఏసీ, ఫుల్ ప్రైవసీ!

18 Nov, 14:19

చైనా, అమెరికాను వెనక్కి నెట్టి గ్లోబల్ ఎకానమీలో భారత్‌ సరికొత్త రికార్డు!

18 Nov, 14:15

నటి అనితా చౌదరి ఖాతా నుంచి రూ.4.14 లక్షలు కాజేసిన కేటుగాళ్లు

18 Nov, 14:09

రిటెన్షన్ల కోసమే రూ.1,000 కోట్లు ఔట్.. గోవా వేలంలో ఎవరి దగ్గర ఎక్కువ డబ్బులున్నాయంటే?

18 Nov, 13:59

కశ్మీర్‌లో భద్రతా దళాల భారీ విజయం.. మోస్ట్‌ వాంటెడ్‌ టెర్రరిస్ట్ లతీఫ్ భట్ హతం

18 Nov, 13:26

పౌల్ట్రీ రైతులకు శుభవార్త.. కోళ్లలో బర్డ్‌ఫ్లూను అంతం చేసే తొలి స్వదేశీ టీకా రెడీ!

18 Nov, 13:26

ధోనీ రిటైర్మెంట్‌పై రోహిత్ శర్మ భావోద్వేగ పోస్ట్

18 Nov, 13:15

వైఎస్ అవినాశ్ రెడ్డికి పులివెందుల పోలీసుల నోటీసులు

18 Nov, 13:01

కైలాసగిరికి సరికొత్త రోప్‌వే, సింగపూర్ తరహా గ్రావిటీ రైడ్

18 Nov, 12:51

ఎలాన్ మస్క్‌కు అంబానీ గట్టి పోటీ.. స్టార్‌లింక్‌ను ఢీకొట్టేందుకు రిలయన్స్ మాస్టర్ ప్లాన్!

18 Nov, 12:49

పాకిస్థాన్‌పై భారత్ సంచలన విజయం.. చివర్లో పాక్ ఆటగాళ్ల ఊహించని పనితో నెటిజన్లు ఫిదా

18 Nov, 12:45

ఆయనొస్తే ఇంటి గేట్లు తీయను.. వెంకీ కుడుములపై మెగాస్టార్ చిరు చమత్కారం

18 Nov, 12:42

దూసుకొస్తున్న ఆక్వాన్ తుపాను.. ప్రజల ప్రాణాలే తొలి ప్రాధాన్యత అన్న అనిత

18 Nov, 12:27
..More Telugu News