సీదిరి కుమారుడి కేసు.. దానయ్య కుటుంబానికి రూ. 5 లక్షలు అందించిన పార్థసారథి

Andhra
Advertisement
  • సీదిరి కొడుకు బైక్ ఢీకొని మృతి చెందిన దానయ్య
  • గౌతు శిరీషతో కలిసి బాధిత కుటుంబాన్ని కలిసిన పార్థసారథి
  • దానయ్య కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా
Advertisement

వైసీపీ నేత, మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు కుమారుడు ఆరవ్ నడిపిన బైక్ ఢీకొని దుర్మరణం పాలైన గొర్రెల కాపరి దానయ్య కుటుంబాన్ని రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పరామర్శించారు. పలాస ఎమ్మెల్యే గౌతు శిరీషతో కలిసి బాధిత కుటుంబాన్ని కలసిన మంత్రి, వారికి ధైర్యం చెప్పి రూ.5 లక్షల ఆర్థిక సాయాన్ని అందజేశారు. గొర్రెల కాపరి సంఘం తరఫున రూ.3 లక్షలు, తన తండ్రి జ్ఞాపకార్థం ఉన్న 'కేపీ రెడ్డి చారిటబుల్ ట్రస్ట్' ద్వారా మరో రూ.2 లక్షలు కలిపి ఈ సాయాన్ని కుటుంబ సభ్యులకు స్వయంగా చేతికి అందించారు.


బాధిత కుటుంబ సభ్యుల దీనస్థితిని, సమస్యలను అడిగి తెలుసుకున్న మంత్రి పార్థసారథి... దానయ్య కుటుంబానికి కూటమి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ ప్రమాద ఘటనపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, బాధ్యులు ఎంతటి వారైనా వదిలిపెట్టకుండా చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం జరిగే వరకు తమ ప్రభుత్వం వెన్నంటే ఉంటుందని హామీ ఇచ్చారు.

Advertisement

సంబంధిత వార్తలు

Kolusu ParthasarathySeediri Appalaraju son caseDanayya family financial aidGouthu Sireesha PalasaAndhra Pradesh Minister visitAarav bike accident news

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News