శ్రీవారి సేవలో శ్రీలంక క్రికెట్ దిగ్గజం.. పంచెకట్టులో స్వామివారిని దర్శించుకున్న దిల్షాన్

Sports
Advertisement
  • తిరుమల శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక మాజీ కెప్టెన్ దిల్షాన్
  • టీజీ20 లీగ్‌లో ఖమ్మం జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్న మాజీ క్రికెటర్
  • విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్న శ్రీలంక దిగ్గజం
Advertisement
శ్రీలంక క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, ఆల్‌రౌండర్ తిలకరత్నే దిల్షాన్ తిరుమల శ్రీవారిని దర్శించుకున్నాడు. ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న టీజీ20 లీగ్‌లో ఆయన 'ఖమ్మం ఏసెస్' జట్టుకు మెంటార్‌గా వ్యవహరిస్తున్నాడు. ఈ టోర్నమెంట్ షెడ్యూల్ మధ్య లభించిన విరామ సమయంలో దిల్షాన్ తిరుమలకు విచ్చేశాడు.

ఈరోజు ఉదయం విరామ దర్శన సమయంలో దిల్షాన్ స్వామివారి సేవలో పాల్గొన్నాడు. ఆలయ సంప్రదాయాలను గౌరవిస్తూ పంచెకట్టులో కనిపించాడు. దర్శనం పూర్తయిన తర్వాత రంగనాయకుల మండపంలో వేద పండితులు ఆయనకు వేదాశీర్వచనం పలికారు. అనంతరం టీటీడీ అధికారులు దిల్షాన్‌ను శ్రీవారి శేషవస్త్రంతో సత్కరించి, తీర్థప్రసాదాలను అందజేశారు.

ఆలయం వెలుపలికి వచ్చిన దిల్షాన్‌ను చూసేందుకు భక్తులు, క్రికెట్ అభిమానులు పెద్ద సంఖ్యలో ఎగ‌బ‌డ్డారు. అత‌నితో సెల్ఫీల కోసం పోటీపడ్డారు. దిల్షాన్ కూడా ఎంతో ఓపికగా చిరునవ్వుతో అభిమానులను పలకరిస్తూ ఫొటోలకు పోజులిచ్చి వారిని ఆనందపరిచారు.
Advertisement

సంబంధిత వార్తలు

Tillakaratne DilshanTirumala TirupatiKhammam AcesTG20 LeagueSri Lanka CricketTirumala Srivari Darshan

More Telugu News

ఏపీకి మరో తుపాను గండం.. నెల్లూరు-నరసాపురం మధ్య తీరం దాటనున్న తీవ్ర తుపాను!

31 Oct, 22:06

ఆ 53 రోజుల అక్రమ నిర్బంధంపై కోట్లాది ప్రజల స్పందనను ఎప్పటికీ మరువను: సీఎం చంద్రబాబు

31 Oct, 21:54

డబ్ల్యూటీసీ పట్టికలో పెను మార్పులు.. అగ్రస్థానానికి న్యూజిలాండ్, నాలుగో స్థానానికి టీమిండియా

31 Oct, 21:40

రామ్‌చరణ్‌-సుకుమార్‌ క్రేజీ ప్రాజెక్ట్.. రేపే గ్రాండ్ ఓపెనింగ్

31 Oct, 21:33

ఇది నిజం గెలిచిన రోజు.. న్యాయం జరిగిన రోజు: నారా లోకేశ్

31 Oct, 21:24

ఆసీస్ ను కుప్పకూల్చి.. సిరీస్ గెలిచి.. టెస్టుల్లో తిరిగి నెం.1గా దక్షిణాఫ్రికా

31 Oct, 21:11

సీఈసీపై ఇండియా కూటమి 'ప్రజా అభిశంసన'.. బీజేపీ గెలుపు చట్టవిరుద్ధమన్న రాహుల్

31 Oct, 20:59

సూర్య 'సీన్' ట్రైలర్ వచ్చేసింది.. దీపావళికి థియేటర్లలో నవ్వులు, యాక్షన్!

31 Oct, 20:53

రూ.20 లక్షల కారుకు రూ.61 లక్షల రిపేర్ బిల్లు.. బెంబేలెత్తిన టెక్కీ!

31 Oct, 20:07

బంగాళాఖాతంలో కొత్త వాయుగుండం.. ఇస్రో శాటిలైట్ కెమెరాకు చిక్కిన దృశ్యాలు

31 Oct, 19:53

విండీస్ చేతిలో బంగ్లాదేశ్ ఓటమి.. భారత్ కు అలా కలిసొచ్చింది!

31 Oct, 19:19

రాష్ట్రంలో జంగిల్ రాజ్ నడుస్తోంది.. రాప్తాడు ఘటనే నిదర్శనం: జగన్

31 Oct, 19:13

అనీష్, అనశ్వర రాజన్ 'ఇట్లు అర్జున'.. కొత్త రిలీజ్ డేట్ ఖరారు

31 Oct, 19:05

జగన్ ఆస్తుల కేసు విచారణ ముమ్మరం.. 45 డిశ్చార్జి పిటిషన్లపై విచారణ పూర్తి

31 Oct, 18:58

ఉన్మాది దాడిలో గాయపడిన విద్యార్థిని బెంగళూరు తరలింపు.. గ్రీన్ చానల్ ఏర్పాటుకు లోకేశ్ చొరవ

31 Oct, 18:18
..More Telugu News