శాంతిభద్రతలకు భారీగా బడ్జెట్ కేటాయింపు.. తెలంగాణ బడ్జెట్ పార్ట్ - 2
- రైతు భరోసాకు రూ.18,000 కోట్ల కేటాయింపు
- చేయూతకు రూ.14,861 కోట్లు
- పవర్ సబ్సిడీకి రూ.14,000 కోట్లు
- గోదావరి పుష్కరాలకు రూ.500 కోట్లు
- పంచాయతీరాజ్ రోడ్లకు రూ.2,062 కోట్లు
బడ్జెట్ వివరాలు:
- శాంతి భద్రతలకు - రూ.11,907 కోట్లు
- రోడ్లు భవనాల శాఖకు - రూ.6,416 కోట్లు
- రీజనల్ రింగ్ రోడ్డుకు - రూ1,525 కోట్లు
- హ్యామ్ రోడ్లకు - రూ.3,053 కోట్లు
- గోదావరి పుష్కరాలకు - రూ.500 కోట్లు
- పంచాయతీరాజ్ రోడ్లకు - రూ.2,062 కోట్లు
- మూసి రివర్ ఫ్రంట్‌కు - రూ.1,500 కోట్లు
- గృహ జ్యోతి (200 యూనిట్లు ఉచిత విద్యుత్)కి - రూ.2,080 కోట్లు
- ఇందిరమ్మ ఇళ్లకు - రూ.5,500 కోట్లు
- మహాలక్ష్మికి - రూ.4,305 కోట్లు
- పర్యాటక శాఖకు - రూ.1,224 కోట్లు
- రైతు భరోసాకు - రూ.18,000 కోట్లు
- చేయూతకు - రూ.14,861 కోట్లు
- పవర్ సబ్సిడీకి - రూ.14,000 కోట్లు
- బియ్యం సబ్సిడీకి - రూ.3,000 కోట్లు
- సన్న వడ్ల బోనస్‌కు - రూ.3,500 కోట్లు
- పంటల బీమా పథకానికి - రూ.1,886 కోట్లు
- కల్యాణలక్ష్మి / షాది ముబారక్ కు - రూ.3,683 కోట్లు
- విద్యార్థుల డైట్ ఛార్జీలకు - రూ.2,170 కోట్లు
- రాజీవ్ యువ వికాసానికి - రూ.5,800 కోట్లు
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి - రూ.5,000 కోట్లు
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకానికి - రూ.4,000 కోట్లు
- రాజీవ్ ఆరోగ్యశ్రీకి - రూ.1,143 కోట్లు
- రాజీవ్ యువ వికాసానికి - రూ.5,800 కోట్లు
- మహాలక్ష్మి పథకం కింద LPG గ్యాస్ సబ్సిడీకి - రూ.723 కోట్లు
- ఇందిరమ్మ ఆత్మీయ భరోసాకు - రూ.600 కోట్లు
- స్కాలర్‌షిప్‌లకు - రూ.4,343 కోట్లు
- తప్పనిసరి కార్యాలయ ఖర్చులకు - రూ.2,323 కోట్లు
- ఎస్సీ కాలనీలో మౌలిక వసతుల కల్పనకు - రూ.1,500 కోట్లు
- యంగ్ ఇండియా ఇంటర్నేషనల్ స్కూల్స్‌కి - రూ.5,000 కోట్లు
- ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమాకు పథకానికి - రూ.4,000 కోట్లు
- ఉస్మానియా యూనివర్సిటీకి - రూ.1000 కోట్లు.