• ఎర్రకోట మ్యూజియంలో ఉన్న నేతాజీ టోపీ ఒరిజినల్ లాగా అనిపించడం లేదు: చంద్రకుమార్ బోస్
    13-03-2026 Fri 21:30

    ఎర్రకోట మ్యూజియంలో ఉన్న నేతాజీ టోపీ ఒరిజినల్ లాగా అనిపించడం లేదు: చంద్రకుమార్ బోస్

    • ఎర్రకోట మ్యూజియంలోని నేతాజీ టోపీపై వివాదం
    • అది అసలైన టోపీ కాదంటున్న నేతాజీ మనవడు చంద్రకుమార్ బోస్
    • 2019లో ప్రధాని మోదీకి తమ కుటుంబం టోపీని బహూకరించింది
    • ప్రస్తుతం ఉన్న టోపీ భిన్నంగా కనిపిస్తోందని ఆరోపణ
    • విషయంపై విచారణ జరపాలని ప్రధానికి కుటుంబం విజ్ఞప్తి
    Read full story
  • భారత్ బాధపడితే మేం కూడా బాధపడతాం: ఇరాన్ రాయబారి ఫతాలీ
    13-03-2026 Fri 21:23

    భారత్ బాధపడితే మేం కూడా బాధపడతాం: ఇరాన్ రాయబారి ఫతాలీ

    • భారత్, ఇరాన్ మధ్య బలమైన సంబంధాలున్నాయన్న ఇరాన్ రాయబారి
    • భారతీయుల కష్టాలు తమ కష్టాలుగానే భావిస్తామని వ్యాఖ్య
    • ఇరు దేశాల ఉన్నతాధికారుల మధ్య చర్చలు జరిగాయని వెల్లడి
    • సవాళ్లను అధిగమించేందుకు కలిసికట్టుగా పనిచేస్తామని స్పష్టం
    • మోదీ, ఇరాన్ అధ్యక్షుడి మధ్య నిర్మాణాత్మక చర్చలు జరిగాయని వెల్లడి
    Read full story
  • ప్రయాణికులపై ఫ్యూయల్ ఛార్జ్ భారం.. ఇండిగో నిర్ణయం
    13-03-2026 Fri 21:13

    ప్రయాణికులపై ఫ్యూయల్ ఛార్జ్ భారం.. ఇండిగో నిర్ణయం

    • ఇప్పటికే సర్‌ఛార్జ్ వసూలు చేస్తున్న ఎయిరిండియా
    • రూ.425 నుంచి రూ.2,300 వరకు ఫ్యూయల్ ఛార్జ్ వసూలు చేయాలని ఇండిగో నిర్ణయం
    • విమానయాన సంస్థల నిర్వహణలో 40 శాతం వరకు వాటా ఇంధనందే
    Read full story
  • ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్
    13-03-2026 Fri 20:51

    ఏపీలో 'ఉస్తాద్ భగత్ సింగ్' టికెట్ ధరల పెంపునకు గ్రీన్ సిగ్నల్

    • 'ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాకు టికెట్ రేట్ల పెంపు
    • అనుమతిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో జారీ
    • మొదటి 10 రోజుల పాటు వర్తించనున్న కొత్త ధరలు
    • మార్చి 19న ఉగాది కానుకగా సినిమా గ్రాండ్ రిలీజ్
    Read full story
  • చెన్నై సూపర్ కింగ్స్‌పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్... ఎందుకంటే?
    13-03-2026 Fri 20:46

    చెన్నై సూపర్ కింగ్స్‌పై రూ.1 కోటికి దావా వేసిన సన్ టీవీ నెట్ వర్క్... ఎందుకంటే?

    • సీఎస్కే కాపీరైట్ ఉల్లంఘనకు పాల్పడిందంటూ దావా
    • అనుమతి లేకుండానే తమ సినిమాల్లోని కంటెంట్‌ను వాడుకుందని దావా
    • ఇప్పటికే కంటెంట్‌ను నిలిపివేసినట్లు హైకోర్టుకు తెలిపిన సీఎస్కే
    Read full story
  • ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత
    13-03-2026 Fri 20:40

    ఏపీలో రూ.47 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత

    • ఎన్టీఆర్ జిల్లా కొండపల్లిలో డ్రగ్స్ తయారీ కేంద్రంపై డీఆర్ఐ దాడులు
    • ఆపరేషన్ 'వైట్ హ్యామర్' పేరుతో రూ.47 కోట్ల విలువైన అల్ప్రజోలం స్వాధీనం
    • రసాయన పరిశ్రమ ముసుగులో అక్రమ దందా నిర్వహిస్తున్న వైనం
    • 20 ఏళ్ల అనుభవమున్న కెమిస్ట్‌తో సహా ఇద్దరు సూత్రధారుల అరెస్ట్
    • హైదరాబాద్‌లో వేర్వేరుగా నలుగురు గంజాయి స్మగ్లర్ల అరెస్ట్
    Read full story
  • బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్
    13-03-2026 Fri 20:24

    బడి భోజనంలో తేడాలొస్తే కఠిన చర్యలు: మంత్రి నారా లోకేశ్ సీరియస్ వార్నింగ్

    • బడి భోజనం నాణ్యతపై మంత్రి లోకేశ్ సీరియస్
    • ఉన్నతాధికారులతో అత్యవసర సమీక్ష
    • ప్రతిరోజూ టీచర్ రుచి చూశాకే విద్యార్థులకు భోజనం
    • వారానికి ఒకసారి ఎమ్మెల్యేలు బడి భోజనం చేయాలని సూచన
    • త్వరలో సెంట్రలైజ్డ్ కిచెన్ వ్యవస్థ ఏర్పాటుకు ఆదేశం
    Read full story
  • వంట గ్యాస్‌పై ఆందోళన... కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి
    13-03-2026 Fri 20:11

    వంట గ్యాస్‌పై ఆందోళన... కేంద్రమంత్రికి కేటీఆర్ విజ్ఞప్తి

    • కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరికి కేటీఆర్ లేఖ
    • హైదరాబాద్ సహా తెలంగాణలో 90 శాతం హోటళ్లు మూతబడతాయని ఆందోళన
    • గ్యాస్ కేటాయింపుల్లో చిన్న వ్యాపారులకు ప్రాధాన్యం ఇవ్వాలన్న కేటీఆర్
    Read full story
  • పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు ఫైర్
    13-03-2026 Fri 19:58

    పాక్ క్రికెటర్‌ను కొనుగోలు చేసిన కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు ఫైర్

    • పాక్ క్రికెటర్ అబ్రార్ అహ్మద్‌ను కొనుగోలు చేసిన సన్‌రైజర్స్ లీడ్స్
    • సన్‌రైజర్స్ యజమాని కావ్యా మారన్‌పై ఆధ్యాత్మిక గురువు అనిరుద్ధాచార్య ఆగ్రహం
    • ఆ డబ్బు దేశంలోనే ఉండాలని, ఆత్మనిర్భర్‌గా ఉండాలని హితవు
    • తీవ్ర విమర్శల నేపథ్యంలో సన్‌రైజర్స్ లీడ్స్ ఎక్స్ ఖాతా నిలిపివేత
    Read full story
  • ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారా?: అమెరికా ఏమన్నదంటే...!
    13-03-2026 Fri 19:53

    ఇరాన్ కొత్త సుప్రీంలీడర్ మొజ్తబా ఖమేనీ గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారా?: అమెరికా ఏమన్నదంటే...!

    • దాడిలో మొజ్తబా తీవ్రంగా గాయపడి గుర్తుపట్టలేని విధంగా మారిపోయారన్న రక్షణ మంత్రి
    • ఇరాన్ నాయకుడు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడన్న పీట్ హెగ్సెత్
    • వాయిస్, కెమెరాలు ఉండగా రాతపూర్వక ప్రకటన ఎందుకని ప్రశ్న
    Read full story
  • నా పాపాలన్నీ ఈ సినిమా కడిగేస్తుంది: రామ్ గోపాల్ వర్మ
    13-03-2026 Fri 19:38

    నా పాపాలన్నీ ఈ సినిమా కడిగేస్తుంది: రామ్ గోపాల్ వర్మ

    • వచ్చే నెల నుంచి 'సర్కార్ 4' షూటింగ్ ప్రారంభం
    • 'సిండికేట్' అనే మరో సినిమా చేస్తున్నట్టు వెల్లడి
    • బౌండెడ్ స్క్రిప్ట్‌ల వల్లే తన సినిమాలు ఫ్లాప్ అయ్యాయన్న వర్మ
    • స్పీల్‌బర్గ్, బ్రూస్ లీ చిత్రాలే 'శివ'కు స్ఫూర్తి అని వెల్లడి
    • ఇప్పటి దర్శకుల్లో ఆదిత్య ధర్ ప్రతిభావంతుడంటూ ప్రశంస
    Read full story
  • పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు... సీఎం ఫోటో చిన్నదిగా ఉండటంపై వర్మ ఆగ్రహం
    13-03-2026 Fri 19:24

    పిఠాపురంలో ఫ్లెక్సీ చిచ్చు... సీఎం ఫోటో చిన్నదిగా ఉండటంపై వర్మ ఆగ్రహం

    • పిఠాపురంలో మరోసారి రాజుకున్న ఫ్లెక్సీ వివాదం
    • సీఎం ఫోటో చిన్నగా ఉండటంపై టీడీపీ నేత వర్మ ఆగ్రహం
    • సీఎంకు గౌరవం లేనిచోట ఉండనంటూ కార్యక్రమం నుంచి వాకౌట్
    • టీడీపీ-జనసేన మధ్య విభేదాలను మరోసారి బయటపెట్టిన ఘటన
    Read full story
  • మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే: రాంచందర్ రావు
    13-03-2026 Fri 19:22

    మూసీ ప్రాజెక్టుకు బీజేపీ వ్యతిరేకం కాదు.. పేదలను దెబ్బతీస్తే మాత్రం పోరాటమే: రాంచందర్ రావు

    • మూసీ నది పరిశుభ్రంగా ఉండాలనే బీజేపీ కోరుకుంటోందన్న రాంచందర్ రావు
    • ఇళ్లను కూల్చడం తమకు అంగీకారయోగ్యం కాదని వ్యాఖ్య
    • ఇంధన కొరతపై కాంగ్రెస్ నేతలు బాధ్యతారాహిత్యంగా మాట్లాడుతున్నారని మండిపాటు
    Read full story
  • ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని
    13-03-2026 Fri 19:17

    ఏపీ ప్రభుత్వంపై మరోసారి తీవ్ర విమర్శలు గుప్పించిన పేర్ని నాని

    • పయ్యావుల కేశవ్‌ను అప్పుల మంత్రిగా అభివర్ణించిన పేర్ని నాని
    • లక్ష కోట్లే అప్పు చేసినట్టు తప్పుడు లెక్కలు చెబుతున్నారని విమర్శ
    • రాష్ట్రంలో మహిళలపై అకృత్యాలు పెరిగిపోతున్నాయని ఆవేదన
    • లోకేశ్ ప్రత్యేక విమానాల్లో విదేశాలకు వెళ్లి క్రికెట్ చూస్తున్నారని ఆరోపణ
    Read full story
  • ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం
    13-03-2026 Fri 18:34

    ఏపీఎస్పీ సిబ్బందికి ప్రమోషన్లు... మంత్రి నారా లోకేశ్ చొరవతో 300 కుటుంబాల్లో ఆనందం

    • ఏపీఎస్పీలో 300 మంది హెడ్ కానిస్టేబుళ్లకు ఏఆర్ఎస్ఐలుగా పదోన్నతులు
    • ప్రజాదర్బార్‌లో సిబ్బంది వినతికి మంత్రి లోకేశ్ సానుకూల స్పందన
    • ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న సమస్యకు కూటమి ప్రభుత్వంలో పరిష్కారం
    • అండగా నిలిచిన మంత్రికి కృతజ్ఞతలు తెలిపిన ఏపీఎస్పీ సిబ్బంది
    Read full story