పాక్ మిస్టరీ స్పిన్నర్ బౌలింగ్ శైలిని అనుకరించిన సూర్య... వీడియో ఇదిగో!

Sports
Advertisement
  • భారత్ - పాకిస్థాన్ మధ్య నేడు ఉత్కంఠభరిత పోరు
  • నెట్స్‌లో బౌలర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచిన టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్
  • పాకిస్థాన్‌కు చెందిన ఓ విభిన్న యాక్షన్ బౌలర్ ‘తారిక్’ శైలిని అనుకరిస్తూ బంతులు వేసిన సూర్యకుమార్
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
Advertisement
భారత్ - పాకిస్థాన్ మధ్య నేడు ఉత్కంఠభరిత పోరు జరగనుంది. కొలంబో వేదికగా జరిగే ఈ మ్యాచ్‌కు ఇరు జట్లు ఇప్పటికే చేరుకుని ముమ్మర సాధనలో నిమగ్నమయ్యాయి. అభిమానుల్లో ఉత్సాహం రోజురోజుకూ పెరుగుతోంది. 

టీమిండియా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ నెట్స్‌లో బౌలర్‌గా మారి అందరినీ ఆశ్చర్యపరిచాడు. ముఖ్యంగా పాకిస్థాన్‌కు చెందిన ఓ విభిన్న యాక్షన్ బౌలర్ ‘తారిక్’ శైలిని అనుకరిస్తూ బంతులు వేయడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఆయన చేసిన ఆ ఇమిటేషన్ చూసి సహచర ఆటగాళ్లు, సపోర్ట్ స్టాఫ్ నవ్వులు పూయించారు. 

ఈ సరదా సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అభిమానులు కూడా ఆ క్లిప్‌ను పెద్దఎత్తున షేర్ చేస్తున్నారు. 
Advertisement

సంబంధిత వార్తలు

Suryakumar YadavIndia vs PakistanAsia Cup 2023CricketTariq Pakistani bowlerMystery spinnerColomboCricket practiceIndian Cricket Team

More Telugu News

ఒకవైపు కిడ్నీ ఫెయిల్యూర్.. మరోవైపు రూ.130 కోట్ల ఫండింగ్! క్యాష్‌కరో వ్యవస్థాపకురాలి స్ఫూర్తి ప్రస్థానం

06 Nov, 09:44

గిల్ సెంచరీ చేస్తే ఇప్పటికీ నన్నే తిడతారు.. వెంకటేష్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు!

06 Nov, 09:37

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జంటగా అభిషేక్‌-ఐశ్వర్య.. విడాకుల ప్రచారానికి తెర

06 Nov, 09:26

అండర్-19 ఆసియా కప్: నేపాల్‌తో భారత్ తొలి పోరు.. అందరి కళ్లు సెహ్వాగ్, ద్రావిడ్ వారసులపైనే!

06 Nov, 09:20

'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్స్.. భారీ ఓపెనింగ్స్ కానీ అంచనాలు మిస్!

06 Nov, 09:17

కేరళం నుంచి అమెరికా వరకు.. లాస్‌ఏంజెల్స్‌ మేయర్‌గా భారతీయ మహిళ!

06 Nov, 09:10

మా ‘లడ్డూ’ను వెతికి పెడితే రూ.లక్ష రివార్డు ఇస్తాం.. పెంపుడు చిలుక కోసం యజమానుల విన్నపం

06 Nov, 08:56

భారతీయుల్లోనే ప్రత్యేక గుండెజబ్బు.. కారణాలను కనుగొన్న హైదరాబాద్ శాస్త్రవేత్తలు

06 Nov, 08:55

భారత్ అమ్ములపొదిలో మరో అస్త్రం.. 'ప్రళయ్' పరీక్ష సక్సెస్

06 Nov, 08:41

ట్రంప్ హెచ్చరికల వేళ.. అమెరికాకు 7 షరతులతో ఇరాన్ ప్రతిపాదన!

06 Nov, 08:40

అంతర్జాతీయ ఎమ్మీ వేదికపై విజయ్ సేతుపతి.. తొలి భారతీయ నటుడిగా అరుదైన ఘనత

06 Nov, 08:26

ఏపీపీఎస్సీ గ్రూప్-1 స్కామ్: రంగంలోకి ఈడీ.. ఏకకాలంలో ఏడు చోట్ల సోదాలు

06 Nov, 08:09

‘మురసు’ పెను విలయం: ఏపీలో 8 మంది బలి, రూ.1918 కోట్ల నష్టం

06 Nov, 08:01

ఐపీఎల్‌లో సరికొత్త సంచలనం.. రిటెన్షన్‌కు 40 కోట్లు డిమాండ్ చేస్తున్న స్టార్స్!

06 Nov, 07:49

ఏఐ దెబ్బ.. స్మార్ట్‌ఫోన్ల ధరలకు రెక్కలు! సామాన్యులపై భారీ భారం

06 Nov, 07:25
..More Telugu News