మేము అనుకున్నన్ని రాలేదు... కాంగ్రెస్ పరిస్థితి కూడా అదే: కేటీఆర్

Telangana
Advertisement
  • మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు
  • 30కి పైగా మున్సిపాలిటీలు వస్తాయని అనుకున్నామన్న కేటీఆర్
  • హంగ్ వచ్చిన ప్రాంతాల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని వ్యాఖ్య
Advertisement
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనదైన శైలిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ 30కి పైగా మున్సిపాలిటీలను కైవసం చేసుకుంటుందని తాము అంచనా వేశామని... కానీ తుది ఫలితాల్లో ఆ సంఖ్య కొంత మేర తగ్గిందని ఆయన తెలిపారు. ఇదే సమయంలో కాంగ్రెస్ పార్టీపై కూడా ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అధికార కాంగ్రెస్ పార్టీకి కూడా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదని అన్నారు. 

హంగ్ ఫలితాలు వచ్చిన మున్సిపాలిటీల్లో పరిస్థితి తమకు అనుకూలంగా ఉందని కేటీఆర్ చెప్పారు. చైర్మన్ పీఠాలను దక్కించుకోవడంలో కీలకమైన ఎక్స్ అఫీషియో ఓట్ల విషయంలో ఇప్పటికే రాష్ట్ర ఎన్నికల సంఘం అధికారులతో చర్చించామని తెలిపారు. తమ పార్టీకి ప్రజాప్రతినిధులు ఉన్న ప్రతి చోటా కచ్చితంగా పట్టు సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 

కాంగ్రెస్ పార్టీ గాలిలో మేడలు కట్టిందని, కానీ క్షేత్ర స్థాయిలో ప్రజలు వారికి ఆశించినన్ని మున్సిపాలిటీలను ఇవ్వలేదని కేటీఆర్ ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో ఆయన బీజేపీపై సెటైర్లు వేశారు. నిజామాబాద్, కరీంనగర్ వంటి ఒకటి రెండు ప్రాంతాల్లో మినహా ఆ పార్టీ ప్రభావం ఎక్కడా కనిపించలేదని అన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

KTRKTR CommentsBRS PartyTelangana Municipal ElectionsCongress PartyMunicipal Elections ResultsTelangana PoliticsBRS Working PresidentTelangana Election CommissionEx-Officio Votes

More Telugu News

భారత్‌లో విదేశీయులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సడలింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు

06 Nov, 10:33

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం

06 Nov, 10:22

ఇంగ్లండ్ ఆఫర్‌ను కాదని.. ఆస్ట్రేలియా జట్టుతో చేరిన 'మిస్టర్ క్రికెట్'

06 Nov, 10:21

30 నిమిషాల్లోనే ప్రభావం.. అందుబాటులోకి రానున్న పురుషుల గర్భనిరోధక మాత్ర!

06 Nov, 10:19

2020 తర్వాత ఇదే అతిపెద్ద పతనం.. కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. కారణాలివే..!

06 Nov, 10:15

హైదరాబాదీలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు

06 Nov, 10:10

17 ఏళ్ల కుర్రాడి అద్భుతం.. సామాన్యుడి కోసం సోలార్ వాహనం!

06 Nov, 10:08

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

06 Nov, 10:01

ఏపీ పరిషత్ ఎన్నికలు: 7 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్.. రేపే కౌంటింగ్

06 Nov, 10:00

అమెరికా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర.. ఒకే ఎన్నికల్లో 10 సంచలన విజయాలు!

06 Nov, 09:58

ఒకవైపు కిడ్నీ ఫెయిల్యూర్.. మరోవైపు రూ.130 కోట్ల ఫండింగ్! క్యాష్‌కరో వ్యవస్థాపకురాలి స్ఫూర్తి ప్రస్థానం

06 Nov, 09:44

గిల్ సెంచరీ చేస్తే ఇప్పటికీ నన్నే తిడతారు.. వెంకటేష్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు!

06 Nov, 09:37

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జంటగా అభిషేక్‌-ఐశ్వర్య.. విడాకుల ప్రచారానికి తెర

06 Nov, 09:26

అండర్-19 ఆసియా కప్: నేపాల్‌తో భారత్ తొలి పోరు.. అందరి కళ్లు సెహ్వాగ్, ద్రావిడ్ వారసులపైనే!

06 Nov, 09:20

'రామాయణ' ఫస్ట్ డే కలెక్షన్స్.. భారీ ఓపెనింగ్స్ కానీ అంచనాలు మిస్!

06 Nov, 09:17
..More Telugu News