పాకిస్థాన్‌తో మ్యాచ్‌కు ముందు కొలంబోలో ప్రియురాలితో హోటల్ లాబీలో కనిపించిన పాండ్య

Sports
Advertisement
  • హోటల్ లాబీలో గర్ల్ ఫ్రెండ్ మహిక శర్మతో కనిపించిన పాండ్య
  • విదేశీ పర్యటనలో ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో ఉండకూడదనేది బీసీసీఐ నిబంధన
  • కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్న పాండ్య, మహిక
Advertisement
టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న హైవోల్టేజ్ మ్యాచ్ కోసం కొలంబోలో అడుగుపెట్టిన టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్య హోటల్‌ లాబీలో తన గర్ల్‌ప్రెండ్ మహిక శర్మతో కనిపించాడు. తద్వారా అతడు మరోసారి వార్తల్లో నిలిచాడు. బీసీసీఐ నిబంధనల ప్రకారం జట్టు విదేశీ పర్యటనల్లో ఉన్నప్పుడు ఆటగాళ్లు కుటుంబ సభ్యులతో ఉండటానికి వీలులేదు. కానీ పాండ్యా గర్ల్‌ప్రెండ్‌తో ఉన్న వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

ప్రేమికుల దినోత్సవం సందర్భంగా కొత్తగా తన మెడ మీద హార్దిక్ పాండ్య 'ఎమ్' అనే అక్షరాన్ని టటూగా వేయించుకున్నాడని తెలుస్తోంది. ఇది అతడి గర్ల్ ఫ్రెండ్‌లోని మొదటి అక్షరం కావడం గమనార్హం.

హార్దిక్ పాండ్య, మహిక శర్మ కొంతకాలంగా రిలేషన్‌షిప్‌లో ఉన్నారు. ఇటీవల టీ20 మ్యాచ్‌లో తన ప్రదర్శనను సైతం ఆమెకు అంకితమివ్వడం గమనార్హం. నాకు చాలా ఇష్టమైన వారికి ఈ క్రెడిట్ దక్కుతుందని, నా గర్ల్ ఫ్రెండ్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలని, నా జీవితంలోకి ఆమె ప్రవేశించడం ది బెస్ట్ అని ఆ సందర్భంలో అన్నాడు.

కాగా, టీ20 ప్రపంచ కప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరగనున్న మ్యాచ్ కోసం శ్రీలంకలో అడుగుపెట్టిన టీమిండియాకు ఘన స్వాగతం లభించింది. స్థానిక సంగీతకారులు, నృత్యకారులు విమానాశ్రయంలో ఆటగాళ్లను సాంప్రదాయ డ్రమ్స్ మరియు ప్రదర్శనలతో స్వాగతించారు.
Advertisement

సంబంధిత వార్తలు

Hardik PandyaMahika SharmaIndia vs PakistanT20 World CupColomboBCCIIndia Cricket

More Telugu News

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరం

06 Nov, 10:57

భారత్‌లో విదేశీయులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సడలింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు

06 Nov, 10:33

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం

06 Nov, 10:22

ఇంగ్లండ్ ఆఫర్‌ను కాదని.. ఆస్ట్రేలియా జట్టుతో చేరిన 'మిస్టర్ క్రికెట్'

06 Nov, 10:21

30 నిమిషాల్లోనే ప్రభావం.. అందుబాటులోకి రానున్న పురుషుల గర్భనిరోధక మాత్ర!

06 Nov, 10:19

2020 తర్వాత ఇదే అతిపెద్ద పతనం.. కుప్పకూలిన అమెరికా మార్కెట్లు.. కారణాలివే..!

06 Nov, 10:15

హైదరాబాదీలకు దీపావళి కానుక.. భారీగా తగ్గిన మెట్రో-ఆర్టీసీ కామన్ పాస్ ధరలు

06 Nov, 10:10

17 ఏళ్ల కుర్రాడి అద్భుతం.. సామాన్యుడి కోసం సోలార్ వాహనం!

06 Nov, 10:08

వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి అరెస్ట్

06 Nov, 10:01

ఏపీ పరిషత్ ఎన్నికలు: 7 కేంద్రాల్లో కొనసాగుతున్న రీపోలింగ్.. రేపే కౌంటింగ్

06 Nov, 10:00

అమెరికా రాజకీయాల్లో సరికొత్త చరిత్ర.. ఒకే ఎన్నికల్లో 10 సంచలన విజయాలు!

06 Nov, 09:58

ఒకవైపు కిడ్నీ ఫెయిల్యూర్.. మరోవైపు రూ.130 కోట్ల ఫండింగ్! క్యాష్‌కరో వ్యవస్థాపకురాలి స్ఫూర్తి ప్రస్థానం

06 Nov, 09:44

గిల్ సెంచరీ చేస్తే ఇప్పటికీ నన్నే తిడతారు.. వెంకటేష్ అయ్యర్ సంచలన వ్యాఖ్యలు!

06 Nov, 09:37

ఎన్నాళ్లకెన్నాళ్లకు.. జంటగా అభిషేక్‌-ఐశ్వర్య.. విడాకుల ప్రచారానికి తెర

06 Nov, 09:26

అండర్-19 ఆసియా కప్: నేపాల్‌తో భారత్ తొలి పోరు.. అందరి కళ్లు సెహ్వాగ్, ద్రావిడ్ వారసులపైనే!

06 Nov, 09:20
..More Telugu News