గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై మొదటి భార్య ఫిర్యాదు

Entertainment
Advertisement
  • చెకప్ కోసమంటూ ఆసుపత్రికి తీసుకువెళ్లి గర్భాశయాన్ని తొలగించారని ఫిర్యాదు
  • బీహార్‌లోని సుపాల్‌లోని మహిళా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు
  • గత ఏడాది మహిళను ముద్దు పెట్టుకోవడంతో వివాదంలో చిక్కుకున్న ఉదిత్ నారాయణ్
Advertisement
ప్రముఖ బాలీవుడ్ గాయకుడు ఉదిత్ నారాయణ్‌పై ఆయన మొదటి భార్య రంజన ఝా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 1996లో చెకప్ కోసమంటూ తనను ఆసుపత్రికి తీసుకువెళ్లి తన అనుమతి లేకుండానే గర్భాశయాన్ని తొలగించారని బీహార్‌లోని సుపాల్‌లో గల మహిళా పోలీస్ స్టేషన్‌లో ఆమె ఫిర్యాదు చేశారు. ఉదిత్ నారాయణ్‌తో పాటు ఆయన ఇద్దరు సోదరులు సంజయ్ కుమార్ ఝా, లలిత్ నారాయణ్ ఝా, రెండో భార్య దీపా నారాయణ్‌పై ఆమె ఆరోపణలు చేశారు.

ఉదిత్ నారాయణ్ గత ఏడాది కూడా వివాదంలో చిక్కుకున్న విషయం తెలిసిందే. కాన్సర్ట్‌లో భాగంగా తనతో ఫొటోలు తీసుకునేందుకు ఆసక్తి చూపించిన మహిళా అభిమానిని ఆయన ముద్దు పెట్టుకోవడం చర్చకు దారి తీసింది. విమర్శలు రావడంతో ఉదిత్ నారాయణ్ వివరణ ఇచ్చారు. ముద్దు పెట్టడంలో తనకు వేరే ఉద్దేశం లేదని, అభిమానులపై ఉన్న ఆప్యాయతతో అలా చేశానని పేర్కొన్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Udit NarayanRanjana JhaBollywood singerUdit Narayan controversyHysterectomySanjay Kumar Jha

More Telugu News

రాముడు, రావణుడి అసలైన వైభవాన్ని, శక్తిని చూడాలంటే తప్పకుండా 'రామాయణ' చూడాలి: సందీప్ వంగా

06 Nov, 12:06

వాట్సాప్‌లో ఇక బ్లూ టిక్స్‌ భయం లేదు.. చాట్‌ ఓపెన్‌ చేయకుండానే మెసేజ్‌లు చదవొచ్చు!

06 Nov, 12:04

పీవీఆర్‌లో మెటా గ్లాసెస్ రగడ.. సిబ్బందితో వ్యక్తి వాదన.. వైరల్ అయిన వీడియో!

06 Nov, 12:02

కృష్ణుడిపై వివాదాస్పద వ్యాఖ్యలు.. ధీరేంద్ర శాస్త్రిపై ఆగ్రాలో క్రిమినల్ కేసు

06 Nov, 11:54

భారత్‌-న్యూజిలాండ్‌ రెండో వన్డే.. వరుణుడే ఆడేస్తాడా? వాతావరణంపై ఉత్కంఠ!

06 Nov, 11:45

'సమ్మర్‌ హాలిడేస్‌' మూవీ రివ్యూ

06 Nov, 11:44

టీమిండియాలోకి రీఎంట్రీపై మనసులో మాట చెప్పిన పృథ్వీ షా

06 Nov, 11:32

లాస్ ఏంజిల్స్ మేయర్‌గా భారత సంతతి మహిళ.. మన వ్యవస్థపై శశి థరూర్ వ్యాఖ్యలు

06 Nov, 11:20

ట్రావెల్స్‌ వ్యాపారులకు టయోటా గుడ్‌న్యూస్‌.. ఇన్నోవా క్రిస్టా లిమో వచ్చేసింది!

06 Nov, 11:19

కడుపులోకి వెళ్లిన టూత్ బ్రష్.. సర్జరీ లేకుండా బయటకు తీసిన వైద్యులు!

06 Nov, 11:17

కుటుంబంలోని ఏడుగురి హత్య .. భార్యపై కక్షతో రాక్షసుడిగా మారిన క్యాబ్ డ్రైవర్‌

06 Nov, 11:15

తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ.. వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు ముమ్మరం

06 Nov, 10:57

భారత్‌లో విదేశీయులకు పాస్‌పోర్ట్, వీసా నిబంధనలు సడలింపు.. కేంద్రం కీలక ఉత్తర్వులు

06 Nov, 10:33

విజయవాడలో కృష్ణా నదిపై మరో రైల్వే వంతెన.. రూ.5,858 కోట్ల ప్రాజెక్టుకు డీపీఆర్ సిద్ధం

06 Nov, 10:22

ఇంగ్లండ్ ఆఫర్‌ను కాదని.. ఆస్ట్రేలియా జట్టుతో చేరిన 'మిస్టర్ క్రికెట్'

06 Nov, 10:21
..More Telugu News