రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన జీహెచ్ఎంసీ అధికారి

Telangana
Advertisement
  • రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
  • చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఆరా తీస్తున్న ఏసీబీ
  • బిల్లులు మంజూరు చేయడానికి లంచం అడిగిన అధికారి
Advertisement
జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోన్ ఎస్ఈ చిన్నారెడ్డి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ)కు చిక్కాడు. రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ అధికారులకు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డాడు. ఏసీబీ అధికారులు ఈరోజు జీహెచ్ఎంసీ కూకట్‌పల్లి జోనల్ కార్యాలయంలో తనిఖీలు చేపట్టారు. కార్యాలయంలోని పత్రాలను పరిశీలిస్తున్నారు. చిన్నారెడ్డి ఆస్తులు, ఇతర అంశాలపై ఏసీబీ ఆరా తీస్తోంది.

బిల్లులు మంజూరు చేయడానికి తనకు 15 లక్షల లంచం ఇవ్వాలని ఒక కాంట్రాక్టర్‌ను డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆ కాంట్రాక్టర్ ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. కార్యాలయంతో పాటు చిన్నారెడ్డి నివాసంలోనూ ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

Chinna ReddyGHMCKukatpallyACBBribery CaseCorruptionTelanganaAnti Corruption Bureau

More Telugu News

60 టీఎంసీలు ఎత్తిపోయొచ్చు.. ప్రభుత్వం తీసుకుంది 18 టీఎంసీలే: రేవంత్‌ సర్కార్‌పై హరీశ్‌ ఫైర్‌

06 Nov, 17:40

బాలరాజు యాదవ్ అరెస్ట్.. కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ ఫైర్

06 Nov, 17:37

ప్రభుత్వ ఒత్తిడితో కథ మార్చారా? ‘మాతృభూమి’పై సల్మాన్‌ ఖాన్‌ క్లారిటీ

06 Nov, 17:32

సెహ్వాగ్‌ తనయుడి విధ్వంసం.. అండర్‌-19 ఆసియా కప్‌లో భారత్‌ శుభారంభం

06 Nov, 17:29

శాంతిపురం కేసులో టీడీపీ ఎమ్మెల్యే అమరనాథ రెడ్డికి భారీ ఊరట.. కేసు కొట్టివేసిన కుప్పం కోర్టు

06 Nov, 17:27

ప్రపంచ మార్కెట్లు ఢమాల్‌.. భారత సూచీలు మాత్రం రయ్‌ రయ్‌: కారణాలివే..!

06 Nov, 16:54

సైబర్ సెక్యూరిటీలో సంచలనం.. హ్యాకర్లను మించిపోయే 'జీపీటీ-6' లాంచ్ చేసిన ఓపెన్ఏఐ

06 Nov, 16:50

కొచ్చి దాడి కేసులో అనూహ్య మలుపు.. బాధితుడైన డాక్టర్‌పైనే రేప్ కేసు!

06 Nov, 16:49

గోవా నుంచి బెంగాల్ వెళుతూ విశాఖలో ఆగిన హోవర్‌క్రాఫ్ట్‌లు.. చూసేందుకు జనం క్యూ!

06 Nov, 16:36

'రామాయణ'పై రకుల్ ప్రీత్ సింగ్ భావోద్వేగం

06 Nov, 16:27

టపాసుల శబ్దం 125 డెసిబుల్స్‌.. చెవులకు ఎంత మోతాదు ప్రమాదకరం? దీపావళి వేళ ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

06 Nov, 16:22

మోదీతో సూర్యకుమార్ యాదవ్ భేటీ.. 'రామ్, సరయూ' అంటూ ప్రధాని ట్వీట్

06 Nov, 16:18

సాధారణ ఉప్పుకు బదులు ఇది వాడితే.. లక్షల ప్రాణాలు కాపాడొచ్చు! 'నేచర్ హెల్త్' కీలక అధ్యయనం

06 Nov, 16:14

పంచాయతీ నిధులను పప్పుబెల్లాల్లా వాడేశారు: వైసీపీపై అశోక్ బాబు ఫైర్

06 Nov, 15:50

భార్య హత్యాయత్నం వెనుక చాట్‌జీపీటీ?.. ఓపెన్ఏఐపై కోర్టుకెక్కిన భర్త!

06 Nov, 15:47
..More Telugu News