చలిలో పొలం పనుల్లో పరిటాల సునీత
- వెంకటాపురంలోని వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన సునీత
- పనుల్లో నిమగ్నమైన కూలీలతో మమేకమైన వైనం
- వ్యవసాయంలో ఉండే తృప్తి మరెక్కడా ఉండదన్న సునీత
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ... వ్యవసాయంలో ఉండే సంతృప్తి మరెక్కడా ఉండదని చెప్పారు. రైతుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. మరోవైపు, పరిటాల సునీత వ్యవసాయ క్షేత్రంలో ఉన్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.