బిగ్‌బాస్ వల్లే నా కెరీర్ నాశనమైంది: కరాటే కల్యాణి

Entertainment
Advertisement
  • బిగ్‌బాస్‌పై బాంబు పేల్చిన కరాటే కల్యాణి
  • లాభం కంటే నష్టమే ఎక్కువని వ్యాఖ్య
  • ఇండస్ట్రీకి దూరమయ్యానని ఆవేదన
Advertisement
తెలుగులో అత్యంత ఆదరణ పొందిన రియాలిటీ షో బిగ్‌బాస్‌పై ప్రముఖ సినీ నటి కరాటే కల్యాణి సంచలన ఆరోపణలు చేశారు. ఆ షోలో పాల్గొనడం వల్ల తనకు లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగిందని, తన సినీ కెరీర్‌కు తీవ్ర ఆటంకం కలిగిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తాజాగా ఓ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు.

ఆమె మాట్లాడుతూ, ‘‘నేను బిగ్‌బాస్‌లోకి వెళ్లడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువ జరిగింది. అక్కడ సంపాదించిన దానికన్నా రెండింతలు నష్టపోయాను. ఆ షో అగ్రిమెంట్ కారణంగా నాకు సినిమా అవకాశాలు పూర్తిగా తగ్గిపోయాయి. సినిమాలు లేవు, అవకాశాలు లేవు. షోకు వెళ్తే అవకాశాలు కల్పిస్తామని చెప్పారు, కానీ బయటకు వచ్చాక నన్ను ఎవరూ పట్టించుకోలేదు. ఇది నన్ను చాలా బాధపెట్టింది. బిగ్‌బాస్ షో వల్లే నేను ఇండస్ట్రీకి కూడా దూరం కావాల్సి వచ్చింది’’ అని తెలిపారు.

కరాటే కల్యాణి చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తెలుగులో ఎంతోమందికి పాప్యులారిటీ, సినిమా అవకాశాలు తెచ్చిపెట్టిన బిగ్‌బాస్ షోపై ఆమె ఇలాంటి ఆరోపణలు చేయడం చర్చనీయాంశంగా మారింది. అయితే, కొందరు నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను విమర్శిస్తున్నారు. షో వల్ల నష్టం జరుగుతున్నప్పుడు ఎందుకు అంత ఆసక్తితో వెళ్తున్నారని ప్రశ్నిస్తున్నారు. మరికొందరు మాత్రం ఆమె చెప్పిన దాంట్లో నిజం ఉండవచ్చని అభిప్రాయపడుతున్నారు.
Advertisement

సంబంధిత వార్తలు

More Telugu News

భూమి రక్షణ కవచానికి భారీ బీటలు.. శాస్త్రవేత్తల పరిశోధనలో షాకింగ్ నిజాలు!

07 Nov, 13:05

ఏపీ పరిషత్ ఎన్నికల ఫలితాల్లో దూసుకుపోతున్న కూటమి.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 13:02

అమెరికాలో ప్రకంపనలు.. చైనా గూఢచారితో ఎన్విడియా బాస్‌కు లవ్ ఎఫైర్!

07 Nov, 12:50

పులివెందులలో వైసీపీకి మరో షాక్.. జడ్పీటీసీ స్థానాన్ని కైవసం చేసుకున్న టీడీపీ

07 Nov, 12:36

తిరుపతి కౌంటింగ్ కేంద్రంలో టెన్షన్.. ఒకేచోట పులివర్తి నాని, చెవిరెడ్డి భాస్కరరెడ్డి కుటుంబాలు

07 Nov, 12:17

రెండో వన్డేలో భారత బౌలర్ల ధాటికి కివీస్ ఢమాల్.. టీమిండియా ముందు ఈజీ టార్గెట్‌!

07 Nov, 12:15

'E20 కాస్తా 420గా మారింది'.. ఇంధన సంస్థలు ప్రజలను మోసం చేస్తున్నాయి: రాహుల్ గాంధీ

07 Nov, 12:13

సీసీటీవీల పర్యవేక్షణలో కౌంటింగ్.. సాయంత్రం 4 గంటలకల్లా ఫలితాలు వచ్చే అవకాశం: ఎస్ఈసీ పునేఠా

07 Nov, 12:09

'కౌరిబురి: ది కర్స్ డ్ టెంపుల్' ( నెట్ ఫ్లిక్స్) సిరీస్ రివ్యూ!

07 Nov, 12:07

దీపావళి ధమాకా.. దేశవ్యాప్తంగా రూ.5 లక్షల కోట్ల వ్యాపారం!

07 Nov, 11:36

కౌంటింగ్ వేళ.. వైసీపీ నేత బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి హౌస్ అరెస్ట్

07 Nov, 11:33

ఏపీ జడ్పీటీసీ, ఎంపీటీసీ ఫలితాలు.. కూటమి జోరు.. లేటెస్ట్ ట్రెండ్స్

07 Nov, 11:21

భలే పోటీ.. 60 రోజులు నిద్రపోయి రూ. 9.6 లక్షలు గెలుచుకుంది!

07 Nov, 11:13

బాల్ ట్యాంపరింగ్ కుట్ర.. ఆ ముగ్గురికే కాదు, జట్టు మొత్తానికీ తెలుసు: ఉస్మాన్ ఖవాజా

07 Nov, 10:52

ఓట్ల లెక్కింపునకు ముందే విషాదం.. జనసేన ఎంపీటీసీ అభ్యర్థి దివ్య మృతి

07 Nov, 10:49
..More Telugu News