బాస్కెట్ బాల్ కోర్ట్ లో విరిగిపడ్డ పోల్.. ప్లేయర్ మృతి.. వీడియో ఇదిగో!
- హర్యానాలోని రోహ్ తక్ లో విషాదం
- ప్రాక్టీస్ చేస్తుండగా పోల్ విరిగిపడ్డ పోల్
- హుటాహుటిన ఆసుపత్రికి తరలించిన సహచరులు
- చికిత్స పొందుతూ మరణించిన బాలుడు
అక్కడే ఉన్న ఇతర క్రీడాకారులు వెంటనే లఖన్ ను పోల్ కింది నుంచి బయటకు తీసి, ఆస్పత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ లఖన్ మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. కాగా, బహదూర్ గఢ్ లోని హోషియార్ సింగ్ స్టేడియంలో రెండు రోజుల క్రితం ఇలాంటి దుర్ఘటననే చోటుచేసుకుంది. బాస్కెట్ బాల్ పోల్ విరిగిపడడంతో 15 ఏళ్ల బాలుడు ప్రాణాలు కోల్పోయాడు.