రేపు, ఎల్లుండి గుజరాత్ లో ఏపీ మంత్రి నారాయణ బృందం పర్యటన

19-04-2025 Sat 20:11 | Andhra
Advertisement
  • రెండ్రోజుల పాటు గుజరాత్ లో పర్యటించనున్న మంత్రి నారాయణ, అధికారులు
  • అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనం
  • పలు ప్రదేశాలను సందర్శించనున్న మంత్రి నారాయణ బృందం
Advertisement
ఏపీ పట్టణాభివృద్ధి, పురపాలక శాఖ మంత్రి నారాయణ, పలువురు అధికారులు రేపు, ఎల్లుండి గుజరాత్ లో పర్యటించనున్నారు. మంత్రి నారాయణ, ఆయన బృందం అమరావతి నిర్మాణంలో భాగంగా అధ్యయనానికి వెళుతున్నారు. మంత్రి నారాయణ వెంట సీఆర్డీఏ కమిషనర్, ఏడీసీ, గ్రీనింగ్ కార్పొరేషన్ అధికారులు ఈ పర్యటనలో పాల్గొంటున్నారు. 

ఏప్రిల్ 20న మంత్రి నారాయణ బృందం ఏక్తానగర్ లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహాన్ని పరిశీలించనుంది. పటేల్ విగ్రహం పరిసర ప్రాంతాలను మంత్రి బృందం అధ్యయనం చేయనుంది. అహ్మదాబాద్ శివారులోని గిఫ్ట్ సిటీని పరిశీలించనున్నారు. యూనివర్సిటీ సెంటర్ ఫర్ ఎన్విరాన్ మెంటల్ ప్లానింగ్ అండ్ టెక్నాలజీని సందర్శించనున్నారు. 

అనంతరం, రేపు రాత్రి అహ్మదాబాద్ లోని స్పోర్ట్స్ సిటీని పరిశీలించనున్నారు. మంత్రి నారాయణ బృందం ఎల్లుండి ఏప్రిల్ 21న సబర్మతి రివర్ ఫ్రంట్ ను పరిశీలించనుంది.
Advertisement
NarayanaAndhra Pradesh MinisterGujarat VisitAmaravati DevelopmentSardar Vallabhbhai Patel StatueGIFT CityAhmedabadUrban DevelopmentStudy TourSabarmati Riverfront

More Telugu News

ఏఆర్ రెహమాన్ స్వరాల్లో 'రంగులు రంగేళీ'.. ఆకట్టుకుంటున్న 'రామాయ‌ణ' మెలోడీ

25-10-2026 Sun 11:08

ఫిన్‌ఫ్లుయెన్సర్ అవధూత్ సాఠేకు సెబీ భారీ షాక్

25-10-2026 Sun 11:03

పీరియడ్స్ టైంలో విజయ్ దేవరకొండ కేరింగ్.. ఆసక్తికర విషయాలు చెప్పిన రష్మిక

25-10-2026 Sun 10:51

టీజీ-ఐపాస్‌పై సైబర్ దాడి.. నిలిచిపోయిన పారిశ్రామిక సేవలు

25-10-2026 Sun 10:30

తాడేపల్లిలో విషాదం.. స్నేహితులతో నదికి వెళ్లి ఇద్దరు బాలుర మృతి

25-10-2026 Sun 10:11

మహిళల టీ20 ప్రపంచ కప్ కోసం పాక్ భారీ ప్రతిపాదన.. భారత్‌కు ఒక షరతు!

25-10-2026 Sun 10:10

డిసెంబర్‌లో తేల్చేస్తా.. ఐపీఎల్ రీఎంట్రీపై మౌనం వీడిన ధోనీ

25-10-2026 Sun 10:07

మూడో స్థానంలో వైభవ్ విఫలం.. భారత జట్టు ప్రయోగంపై అశ్విన్ అసంతృప్తి

25-10-2026 Sun 09:51

ట్రంప్‌పై ఒబామా తీవ్ర విమర్శలు.. అది మోసపూరిత పాలన అంటూ ఫైర్

25-10-2026 Sun 09:35

కోర్టు ఆదేశాలతో తమిళనాడులో ఆర్‌ఎస్‌ఎస్ రూట్ మార్చ్‌లు

25-10-2026 Sun 09:31

అమెరికా, ఇజ్రాయెల్ మాకు నష్టపరిహారం చెల్లించాలి: ఇరాన్ సుప్రీం లీడర్ డిమాండ్

25-10-2026 Sun 09:27

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29
..more