పెళ్లి పీటలెక్కనున్న ప్రముఖ నటి... కాబోయే భర్తను పరిచయం చేస్తూ పోస్ట్!
కాగా, పుట్టుకతో చెవిటి, మూగ అయినప్పటికీ అభినయ సినిమాల్లో అద్భుతంగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ‘ధ్రువ’, ‘శంభో శివ శంభో’,‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’, ‘రాజుగారి గది2’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.