విశాఖ చేరుకున్న ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు
- ఈ నెల 22 నుంచి ఐపీఎల్ పోటీలు
- ఈ నెల 24న విశాఖలో మ్యాచ్ ఆడనున్న ఢిల్లీ జట్టు
- విశాఖ ఎయిర్ పోర్టు వద్ద ఢిల్లీ క్యాపిటల్స్ ఆటగాళ్లకు స్వాగతం పలికిన అభిమానులు
ఎయిర్ పోర్టులో ఢిల్లీ జట్టుకు అభిమానులు స్వాగతం పలికారు. ఎయిర్ పోర్టు నుంచి ఢిల్లీ క్యాపిటల్స్ బృందం ప్రత్యేక బస్సులో నేరుగా తమకు కేటాయించిన హోటల్ కు వెళ్లిపోయింది. ఆటగాళ్లకు పటిష్ట భద్రతను కల్పించారు.