అకీరా నందన్ లేటెస్ట్ లుక్ చూశారా? గడ్డంతో అదిరిపోయాడు!
- పవన్ కల్యాణ్‌తో కలిసి దేవాలయాలను సందర్శిస్తున్న అకీరా
- అకీరా లుక్ చూసి ఫిదా అవుతున్న అభిమానులు
- సోషల్ మీడియాలో వైరల్‌గా మారిన తాజా ఫోటోలు
తండ్రి పవన్ కల్యాణ్‌తో కలిసి అకీరా నందన్ కేరళ, తమిళనాడులోని దేవాలయాలను సందర్శిస్తున్నాడు. తిరువనంతపురం సమీపంలోని తిరువళ్లలోని శ్రీ పరశురామర్ ఆలయాన్ని సందర్శించుకున్నారు. అకీరా కూడా తండ్రితోనే ఉన్నాడు. ఈ సందర్భంగా బయటికి వచ్చిన ఫోటోల్లో అకీరా నందన్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
.