హైదరాబాద్‌లోని నానక్‌రాంగూడలో హైడ్రా కూల్చివేతలు
- భగీరథమ్మ చెరువు బఫర్ జోన్‌లో కూల్చివేతలు
- ఇటీవల అక్రమంగా రేకుల షెడ్డు నిర్మించినట్లు ఫిర్యాదులు
- జేసీబీలతో కూల్చివేసిన అధికారులు
ఈ నిర్మాణాలపై హైడ్రాకు ఫిర్యాదులు వచ్చాయి. దీంతో అధికారులు చర్యలు చేపట్టారు. మంగళవారం నాడు శేరిలింగంపల్లి రెవెన్యూ అధికారులు, జీహెచ్ఎంసీ అధికారులు కలిసి భగీరథమ్మ చెరువు వద్దకు చేరుకొని జేసీబీలతో నిర్మాణాలను కూల్చివేశారు.