పేర్ని నాని భార్య జయసుధకు మరోసారి నోటీసులు
- పేర్ని నాని భార్య జయసుధ పేరిట గోడౌన్
- గోడౌన్ నుంచి బియ్యం మాయం అయినట్టు గుర్తింపు
- ఇటీవల రూ.1.68 కోట్ల జరిమానా
- పెరిగిన షార్టేజికి అదనంగా రూ.1.67 కోట్లు చెల్లించాలని తాజా నోటీసులు
ఈ క్రమంలో, పెరిగిన షార్టేజికి కూడా జరిమానా చెల్లించాలంటూ జయసుధకు కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ గీతాంజలి శర్మ నోటీసులు జారీ చేశారు. అదనంగా మరో రూ.1.67 కోట్లు చెల్లించాలని నోటీసుల్లో పేర్కొన్నారు.