మన్మోహన్ సింగ్ కు భారతరత్న ఇవ్వాలి: జీవన్ రెడ్డి
- దేశ ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టారని కితాబు
- ఏక మొత్తంలో రైతుల రుణాలను మాఫీ చేశారని ప్రశంస
- మన్మోహన్ ను గౌరవించడం అంటే.. పీవీని గౌరవించడమేనని వ్యాఖ్య
తెలంగాణకు విద్యుత్ కేటాయింపుల్లో కూడా మన్మోహన్ సూచనలే ఎక్కువగా ఉన్నాయని జీవన్ రెడ్డి అన్నారు. హైదరాబాద్ ఐటీ ఖ్యాతిని పెంచారని చెప్పారు. మన్మోహన్ సింగ్ ను గౌరవించడం అంటే... పీవీ నరసింహారావును గౌరవించడమేనని అన్నారు. మన్మోహన్ సేవలను గుర్తించింది పీవీ అని చెప్పారు.