హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ ఇవే.. మొదలైన సంబరాలు
ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్స్‌ని బట్టి అర్థమవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో కూడా కాంగ్రెస్ కూటమి 34కు పైగా స్థానాల్లో, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.
కాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్‌కు ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాగా హర్యానా, జమ్మూ కశ్మీర్ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 90 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 46 సీట్లుగా ఉంది.