ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్ల విడుదల

15-09-2024 Sun 22:42 | Andhra
Advertisement
  • ఏపీలో ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలు
  • రాష్ట్రంలో 35 మెడికల్ కళాశాలలు
  • 2024-25 విద్యాసంవత్సరానికి వర్తించేలా సీట్ల కేటాయింపు
Advertisement
ఏపీలో ఎంబీబీఎస్ కన్వీనర్ కోటా సీట్లను విడుదల చేస్తూ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ నేడు (సెప్టెంబరు 15) ఓ ప్రకటన చేసింది. ఏపీలో 35 మెడికల్ కాలేజీలు ఉండగా... 2024-25 విద్యా సంవత్సరానికి వర్తించేలా కన్వీనర్ కోటా సీట్ల కేటాయింపు వివరాలను ప్రకటించారు.

  • అన్ని మెడికల్ కాలేజీల్లో మొత్తం ఎంబీబీఎస్ సీట్లు- 3,879
  • ప్రత్యేక కేటగిరీ సీట్లు- 267 (స్పోర్ట్స్, ఎన్ సీసీ, పీహెచ్ సీ, క్యాప్)
  • మొదటి విడత కౌన్సిలింగ్ లో అందుబాటులో ఉండే సీట్లు- 3,612
  • వీటిలో కాలేజీల వారీగా భర్తీ అయిన సీట్లు- 3,507
  • మిగిలిన సీట్లు- 105
  • వీటిలో మైనారిటీ వర్గాలకు కేటాయించిన సీట్లు- 102
  • స్కౌట్స్ అండ్ గైడ్స్ కు కేటాయించిన సీట్లు- 3

కీలక తేదీలు...

  • ఫస్ట్ ఫేజ్ లో సీట్లు పొందిన 3,507 మంది విద్యార్థులు కాలేజీలో అడ్మిషన్లు తీసుకోవాల్సిన తేదీ- సెప్టెంబరు 19 (మధ్యాహ్నం 3 గంటల లోపు)
  • ఎంబీబీఎస్ ప్రథమ సంవత్సరం తరగతులు- అక్టోబరు 1న ప్రారంభం


Advertisement
MBBSCovener QuotaSeatsAndhra Pradesh

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more