నా కూతురును కక్షతో జైల్లో పెట్టారు.. తండ్రిగా నాకు బాధ ఉండదా?: కేసీఆర్
- తాను అగ్నిపర్వతంలా ఉన్నానన్న కేసీఆర్
- తమ పార్టీకి ఎలాంటి క్లిష్టపరిస్థితులు లేవని వ్యాఖ్య
- చాలా క్లిష్ట పరిస్థితుల్లో తెలంగాణ సాధించుకున్నామన్న కేసీఆర్
చాలా క్లిష్టపరిస్థితుల్లో తెలంగాణను సాధించుకున్నామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికీ పాలనపై పట్టు సాధించలేకపోయిందని విమర్శించారు. కాంగ్రెస్ వాళ్లు పాలనపై దృష్టి సారించకుండా బద్నాం చేసే పనిలో ఉన్నారని విమర్శలు గుప్పించారు.