ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ను కలిసిన టాలీవుడ్ నిర్మాతలు
- విజయవాడ క్యాంపు కార్యాలయంలో భేటీ
- పవన్ కు చిత్ర పరిశ్రమ తరఫున అభినందనలు తెలిపిన నిర్మాతలు
- సమావేశంలో పాల్గొన్న ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్
మర్యాదపూర్వకంగా జరిగిన సమావేశంలో ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేశ్ కూడా పాల్గొన్నారు.
పిఠాపురంలో గెలిచి ఏపీ డిప్యూటీ సీఎం అయిన సందర్భంగా పవన్ కల్యాణ్ ను నిర్మాతలు అభినందించారు. మంత్రిగానూ విజయవంతం కావాలని శుభాకాంక్షలు తెలిపారు.



