సీఎం చంద్రబాబు నివాసంలో బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంపీలకు విందు
- చంద్రబాబు నివాసానికి విచ్చేసిన బీజేపీ ప్రజాప్రతినిధులు
- ఎన్నికల్లో గెలిచిన బీజేపీ నేతలకు చంద్రబాబు అభినందనలు
- ఇవాళ విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందనల ర్యాలీ
అంతకుముందు, విజయవాడలో బీజేపీ ప్రజాప్రతినిధుల అభినందన సభ జరిగింది. ఈ సభకు ముందు ర్యాలీ కూడా నిర్వహించారు. కాగా, ఈ సభలో కేంద్ర సహాయ మంత్రి, నరసాపురం ఎంపీ భూపతిరాజు శ్రీనివాసవర్మ, ఏపీ బీజేపీ చీఫ్, రాజమండ్రి ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ తదితరులు హాజరయ్యారు.