డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన మేనల్లుడు సాయిధరమ్ తేజ్
- పవన్‌కు స్టార్ వార్స్ అండ్ లెగో కిట్‌ను గిఫ్ట్‌గా ఇచ్చిన మెగా మేనల్లుడు
- పవన్‌లోని పిల్లాడికి ఈ బహుమతి అన్న సాయిధరమ్ తేజ్
- ఇటీవలే పవన్‌కు పెన్నుని బహుమతిగా ఇచ్చిన చిరంజీవి దంపతులు
‘‘స్టార్ వార్స్, లెగోలను నాకు పరిచయం చేసిన వ్యక్తి, నా ప్రియమైన జేడీ మాస్టర్ (స్టార్ వార్ కల్పిత పాత్ర), డిప్యూటీ సీఎంకు ఎట్టకేలకు ఒక బహుమతి ఇచ్చే అవకాశం నాకు వచ్చింది. చిన్ననాటి రోజులను గుర్తుచేసుకుంటూ ఆయనలోని పిల్లాడికి మేనల్లుడు ఇచ్చిన గిఫ్ట్ ఇది. ఫోర్స్ కూడా మాతోనే ఉంటారు’’ అని ఎక్స్‌లో సాయిధరమ్ తేజ్ రాసుకొచ్చాడు.