అమెరికా ప‌ర్య‌ట‌న‌కంటూ సెల‌వు పెట్టిన ఏపీ సీఐడీ చీఫ్ సంజ‌య్

05-06-2024 Wed 07:14 | Andhra
Advertisement
  • నేటి నుంచి వ‌చ్చే నెల 3 వ‌ర‌కు సెల‌వు పెట్టిన సంజ‌య్‌
  • వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అమెరికా ప‌ర్య‌ట‌న‌కంటూ సెల‌వుకు ద‌ర‌ఖాస్తు
  • వెంట‌నే అనుమ‌తిస్తూ మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులిచ్చిన సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి
Advertisement
ఏపీ సీఐడీ చీఫ్ సంజ‌య్ కుమార్ సెల‌వు మీద వెళుతున్నారు. అలా ఏపీ సార్వ‌త్రిక ఎన్నిక‌ల ఫ‌లితాలు వచ్చాయో లేదో ఇలా సెల‌వు‌కు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. వ్య‌క్తిగ‌త కార‌ణాల‌తో అమెరికా ప‌ర్య‌ట‌న‌కంటూ ఆయ‌న సెల‌వుల కోసం ద‌ర‌ఖాస్తు చేసుకోగా సీఎస్ జ‌వ‌హ‌ర్ రెడ్డి వెంట‌నే అనుమ‌తి ఇవ్వ‌డం గ‌మ‌నార్హం. ఈ మేర‌కు రాష్ట్ర కార్య‌ద‌ర్శి మంగ‌ళ‌వారం ఉత్త‌ర్వులు ఇచ్చారు. 

ఇక సంజ‌య్‌ ఇవాళ్టి (బుధ‌వారం) నుంచి వ‌చ్చే నెల 3వ తారీఖు వ‌ర‌కు సెల‌వులు పెట్టారు. ఈ సార్వ‌త్రిక ఎన్నిక‌ల్లో ఎన్‌డీఏ కూట‌మి ఘ‌న విజ‌యం సాధించ‌డం.. రేపో మాపో కొత్త ప్ర‌భుత్వం కొలువు తీర‌నున్న త‌రుణంలో ఆయ‌న సెల‌వు పెట్టి విదేశాల‌కు వెళ్తుండ‌డం విశేషం. కాగా, టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడుతో పాటు ఆ పార్టీలోని కీల‌క నేత‌ల‌పై పలు కేసుల న‌మోదులో ఆయ‌న‌ కీల‌కంగా వ్య‌వ‌హ‌రించిన విష‌యం తెలిసిందే.
Advertisement
AP CIC ChiefSanjay KumarAndhra Pradesh

More Telugu News

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10
..more