నేటి నుంచి షర్మిల జిల్లాల టూర్.. 11న మంత్రి రోజా ఇలాకాలో బహిరంగసభ
- ఈరోజు నుంచి 11వ తేదీ వరకు షర్మిల జిల్లాల పర్యటన
- ఉదయం రచ్చబండ కార్యక్రమాలు.. సాయంత్రం బహిరంగసభలు
- ఈ సాయంత్రం బాపట్లలో బహిరంగసభ
షర్మిల పర్యటన షెడ్యూల్:
- ఈరోజు - సాయంత్రం 5 గంటలకు బాపట్లలో బహిరంగసభ
- 8వ తేదీ - ఉదయం 10 గంటలకు తెనాలిలో రచ్చబండ... సాయంత్రం 5 గంటలకు ఉంగుటూరులో బహిరంగసభ
- 9వ తేదీ - ఉదయం 10 గంటలకు కొవ్వూరులో రచ్చబండ... సాయంత్రం 5 గంటలకు తునిలో బహిరంగసభ
- 10వ తేదీ - ఉదయం 10 గంటలకు నర్సీపట్నంలో రచ్చబండ... సాయంత్రం 5 గంటలకు పాడేరులో బహిరంగసభ
- 11వ తేదీ - సాయంత్రం 5 గంటలకు నగరిలో బహిరంగసభ. నగరిలో నిర్వహించే సభతో షర్మిల పర్యటన ముగుస్తుంది.