సంప్రదాయ దుస్తుల్లో అయోధ్య రామ మందిరానికి చేరుకున్న చంద్రబాబు, చిరంజీవి.. వీడియో ఇదిగో!
- సంప్రదాయ దుస్తుల్లో ఆలయానికి వచ్చిన చంద్రబాబు
- స్వాగతం పలికిన శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్టు సభ్యులు
- కాసేపట్లో విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమం
మెగాస్టార్ చిరంజీవి, ఆయన భార్య, కుమారుడు రామ్ చరణ్ కూడా రామ మందిరానికి చేరుకున్నారు. పట్టు వస్తాలను ధరించి సంప్రదాయబద్ధంగా వీరు గుడికి చేరుకున్నారు. ఆలయంలోకి వెళ్తున్న సమయంలో వీరిని మీడియా చుట్టుముట్టింది. ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ, ఈ కార్యక్రమానికి రావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.