సీఈసీ అధికారులతో భేటీ అయిన చంద్రబాబు, పవన్ కల్యాణ్
- విజయవాడలో ఛీఫ్ ఎలెక్షన్ కమిషనర్ నేతృత్వంలోని బృందం
- ఎన్నికల సన్నద్ధత, ఓటర్ల జాబితాలో అవకతవకలపై సమీక్ష నిర్వహించనున్న సీఈసీ అధికారులు
- ఒక్కో పార్టీతో 15 నుంచి 20 నిమిషాల పాటు సమావేశం
ఒక్కో పార్టీతో 15 నుంచి 20 నిమిషాల పాటు వీరు సమావేశం కానున్నారు. ఈ క్రమంలో నొవోటెల్ హోటల్ లో సీఈసీ అధికారులతో టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ కల్యాణ్ భేటీ అయ్యారు. ఓటర్ల జాబితాలో అక్రమాలపై సీఈసీకి వీరు వివరించనున్నారు. భేటీ అనంతరం వీరు మీడియాతో మాట్లాడనున్నారు.