విశాఖపట్నంలోని ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం
- జగదాంబ జంక్షన్ లో భారీ ప్రమాదం
- చుట్టుపక్కల భారీగా వ్యాపించిన పొగ
- నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పుతున్న సిబ్బంది
వారిని సమీపంలోని ఇతర ఆసుపత్రులకు తరలిస్తున్నారు. మొత్తం నాలుగు ఫైరింజన్లతో మంటలు ఆర్పేందుకు కృషి చేస్తున్నారు. ఆసుపత్రి నుంచి భారీగా వెలువడుతున్న పొగ చుట్టుపక్కల ప్రాంతాలను కమ్మేసింది. దీంతో స్థానికులలో భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఇండస్ ఆసుపత్రి పరిసర ప్రాంతాల్లోని షాపులను అధికారులు మూసేశారు.