బెంగళూరు స్టేడియంలో భారత్ మాతా కీ జై అంటూ ఆస్ట్రేలియా పౌరుడి నినాదం.. వీడియో ఇదిగో!
- ఆస్ట్రేలియా వర్సెస్ పాక్ మ్యాచ్ లో నినాదాలు
- సోషల్ మీడియాలో వైరల్ గా మారిన వీడియో
- ప్రశంసల జల్లు కురిపిస్తున్న నెటిజన్లు
చుట్టూ ఉన్న ప్రేక్షకులు ఆయనతో గొంతు కలిపి నినాదాలు చేశారు. సోషల్ మీడియాలో వైరల్ గా మారిన ఈ వీడియోకు నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. భారత్ మాతా కీ జై, వందేమాతరం అంటూ భారత అభిమానుల హృదయాలను గెల్చుకున్నావంటూ ఆస్ట్రేలియా అభిమానిపై ప్రశంసిస్తున్నారు. కాగా, ఇటీవల జరిగిన మరో మ్యాచ్ సందర్భంగా ఆస్ట్రేలియా పౌరుడు ఒకరు గణపతి బప్పా మోరియా అంటూ నినదించడం తెలిసిందే.