రాజమండ్రిలో పవన్ కల్యాణ్, బాలకృష్ణ.. కాసేపట్లో చంద్రబాబుతో ములాఖత్
- చంద్రబాబును కలవనున్న పవన్ కల్యాణ్, బాలయ్య
- బాబుతో పవన్ కీలక విషయాలను చర్చించే అవకాశం
- నారా భువనేశ్వరిని పరామర్శించనున్న పవన్
మరోవైపు జైలు వద్ద పోలీసులు భద్రతను పెంచారు. పవన్, బాలయ్య వస్తున్న నేపథ్యంలో అభిమానులు భారీగా అక్కడకు వచ్చే అవకాశం ఉండటంతో ఎక్కడికక్కడ పికెటింగ్ ఏర్పాటు చేశారు. ప్రభుత్వ ఆసుపత్రి, ఆర్ట్స్ కాలేజీ వద్ద వాహనాలను దారి మళ్లిస్తున్నారు.